Manasa lyrics, మానస the song is sung by Benny Dayal, Neeti Mohan from Touch Chesi Chudu. Manasa Love soundtrack was composed by JAM8 with lyrics written by Rehman.
మానస Lyrics in Telugu
మనసా మనసా విన్నా నీ పదనిసా
తెలుసా తెలుసా నువ్వే నా తొలి నిషా
నీ పెదవి దాటీ నా ఎదను మీటీ
నన్నల్లుకుందీ నవ్వేలే
నీ కలల కోటీ నా కనులనటీ
నా లోకమంతా నువ్వేలే…నువ్వేలే
నేను కూడా నువ్వేలే
చక చక చకమని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా
పద పద పద ఇక దిక్కులు డాటి
నన్నేఎత్తుకొని పో పోవయ్యా
మమ మమ మమ మమ మనుషులులేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప
పెదవిని పట్టి ముద్దే పెట్టుకో తస్స దియ్యా
హో రంగుల్లొ పొంగుల్లొ తారంగ మాడింది నా ఊపిరీ
నీ వైపు వస్తూనే సారంగి మాడింది లోలో మరీ
నీ ఒంపుల్లోని ఎన్నో మెరుపులనీ
నే చూస్తున్ననే కల్లే మూయలేకా
నీ కన్నుల్లోనీ ఎన్నో మాటల్నీ
నే వింటున్ననే బల్లో పాటం లాగా
ఇకపై ఏం చెయ్యలో నేర్పించవే సరిగా
చక చక చకమని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా
పద పద పద ఇక దిక్కులు డాటి
నన్నేఎత్తుకొని పో పోవయ్యా
మమ మమ మమ మమ మనుషులులేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప
పెదవిని పట్టి ముద్దే పెట్టుకో తస్స దియ్యా
నా చిన్ని ప్రాణంలో నిప్పేదొ రేగింది ఆర్పేదెలా
నీ కొంటె కోనంలో ముప్పేదొ దాగుంది ఆర్పేదెలా
ఓ ఆకాశమంతా అందం నీకుందే
భూకంపమై నన్ను ఊపేస్తు ఉన్నదే
దూరాన్ని దూరం తోసేస్తూ ఉందే
సూదంటులా నన్నే లాగేస్తూ ఉన్నదే
ఇపుడేం చెయ్యమంటావే చెప్పెయ్యవే త్వరగా
భారత్ల్య్రిక్స్.కోమ్
చక చక చకమని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా
పద పద పద ఇక దిక్కులు డాటి
నన్నేఎత్తుకొని పో పోవయ్యా
మమ మమ మమ మమ మనుషులులేని
మరో లోకమే చూపవయా
పప పప పప పప
పెదవిని పట్టి ముద్దే పెట్టుకో తస్స దియ్యా.
Manasa Lyrics
Manasaa manasaa vinnaa nee padanisaa
Telusaa telusaa nuvve naa toli nishaa
Nee pedavi daatee naa edanu meetee
Nannallukundee navvele
Nee kalala kotee naa kanulanatee
Naa lokamntaa nuvvele…nuvvele
Nenu koodaa nuvvele
Chaka chaka chakamani chetulu chaachi
Nanne hattuko saavariyaa
Pada pada pada ika dikkulu daati
Nanneettukoni po povayyaa
Mama mama mama mama manushululeni
Maro lokame choopavayaa
Papa papa papa papa
Pedavini patti mudde pettuko tassa diyyaa
bharatlyrics.com
Ho rangullo pongullo taaranga maadindi naa oopiree
Nee vaipu vastoone saarangi maadindi lolo maree
Nee ompulloni enno merupulanee
Ne choostunnane kalle mooyalekaa
Nee kannullonee enno maatalnee
Ne vintunnane ballo paatam laagaa
Ikapai em cheyyalo nerpinchave sarigaa
Chaka chaka chakamani chetulu chaachi
Nanne hattuko saavariyaa
Pada pada pada ika dikkulu daati
Nanneettukoni po povayyaa
Mama mama mama mama manushululeni
Maro lokame choopavayaa
Papa papa papa papa
Pedavini patti mudde pettuko tassa diyyaa
Naa chinni praanamlo nippedo regindi aarpedelaa
Nee konte konamlo muppedo daagundi aarpedelaa
O aakaasamantaa andam neekunde
Bhookampamai nannu oopestu unnade
Dooraanni dooram tosestuu unde
Soodantulaa nanne laagestoo unnade
Ipudem cheyyamntaave cheppeyyave twaragaa
Chaka chaka chakamani chetulu chaachi
Nanne hattuko saavariyaa
Pada pada pada ika dikkulu daati
Nanneettukoni po povayyaa
Mama mama mama mama manushululeni
Maro lokame choopavayaa
Papa papa papa papa
Pedavini patti mudde pettuko tassa diyyaa.