మనసారా చెబుతున్నా Manasara Chebutunna Lyrics - Vijay Bulganin, Nutana Mohan

Manasara Chebutunna lyrics, the song is sung by Vijay Bulganin, Nutana Mohan from Terrace Love Story. Manasara Chebutunna Love soundtrack was composed by Vijay Bulganin with lyrics written by Suresh Banisetti.

మనసారా చెబుతున్నా Lyrics in Telugu

కళ్ళారా నిన్నట్టా చూశాక
కల్లోలమేదో రేగిపోదా
తెల్లార్లు నాలోన ఓ చిన్న తూఫాను
ఏదో తాకి పోదా

తారజువ్వలాగ ఎగిరా గగనంలో
తారా తీరమంతా తిరిగా నీ జతలో
ప్రేమలోన జారిపడితే ఎన్ని జాతరలో

మనసారా చెబుతున్నా
కనుచూపే విసిరేసి ఇట్టా
మనసే తొలిచావే ఓ పాలపిట్టా

ఎటునుంచో ఎగిరొచ్చి
చిరునవ్వై కలిశావే ఇట్టా
నిన్నే కడదాకా వదిలుండేదెట్టా

చెప్పాలంటే ఆశే చావదు
రాయాలంటే భాషే చావదు
దూరంగుంటే ప్రాణం ఆగదు
నీతో ఉంటే గాలే ఆడదు

పిలుపు మధురమే
తలపు మధురమే
మునుపు ఎరుగనే
వలపు వ్యసనమే

కనుకనే మది వెంటపడినది
చిటికెడు జాలి చూపరాదే చెలీ
టెన్ టు ఫైవ్ టెన్ టు ఫైవ్

మనసారా చెబుతున్నా
కనుచూపే విసిరేసి ఇట్టా
మనసే తొలిచావే ఓ పాలపిట్టా

ఎటునుంచో ఎగిరొచ్చి
చిరునవ్వై కలిశావే ఇట్టా
నిన్నే కడదాకా వదిలుండేదెట్టా

ఇష్టాంగా నిన్నేమో నా చుట్టు
తిప్పించుకోడం బాగుందిలే
అందంగా దొంగల్లె నీ నుంచి
తప్పించుకోడం నచ్చిందిలే

bharatlyrics.com

నాకు ప్రేమ ఉన్నా
చెబుతామని ఉన్నా
లోలో సిగ్గు పుట్టి
తడబడి పోతున్నా
అందుకేగా కండ్లతోని సైగ చేస్తున్నా

పరదాలే కడుతున్నా
ప్రవహించే కలలాగేదెట్టా
నీకై విహరించే మనసాగేదెట్టా

నీ వెనకే తిరిగేలా
నా నీడే నిను విడిచిపెట్టా
నన్నే నీ కోసం నే దాచి పెట్టా

మనసారా చెబుతున్నా
కనుచూపే విసిరేసి ఇట్టా
మనసే తొలిచావే ఓ పాలపిట్టా

ఎటునుంచో ఎగిరొచ్చి
చిరునవ్వై కలిశావే ఇట్టా
నిన్నే కడదాకా వదిలుండేదెట్టా.

Manasara Chebutunna Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Manasara Chebutunna is from the Terrace Love Story.

The song Manasara Chebutunna was sung by Vijay Bulganin and Nutana Mohan.

The music for Manasara Chebutunna was composed by Vijay Bulganin.

The lyrics for Manasara Chebutunna were written by Suresh Banisetti.

The music director for Manasara Chebutunna is Vijay Bulganin.

The song Manasara Chebutunna was released under the Sekhar Studio.

The genre of the song Manasara Chebutunna is Love.