MASS FLASH MOB SONG LYRICS: Mass Flash Mob is a Telugu song from the film Alanaati Ramachandrudu starring Krishna Vamsi, Mokksha, Brahmaji, directed by Chilukuri Akash Reddy. "MASS FLASH MOB" song was composed by Sashank Tirupathi and sung by Harini, Nadapriya, Lakshmi Meghana, with lyrics written by Mallika Vallabha Pitla.
మాస్ ఫ్లాష్ మొబ్ Mass Flash Mob Lyrics in Telugu
కమలాలన నవ మోహన
కరవాలు ఆ నీ చూపుతోనా
రోజు నాలో సాగే ఏదో
తీరని హైరానా
కల కాదని నిజమేనని
కనకాంగి నీతో పంచుకోనా
ఇన్నాళ్లు నా గుండెల్లోనా
అల్లిన నజరానా
అరెరరేరే కదలదు అధరం
విడువదులే మౌనము
మదికొకటే నిరతము మననం
అది ధరణి నామము
గడవదులే అసలోక నిమిషం సఖియా
ఎపుడెపుడే ఇరువురి గమనం
కలగలిసే తరుణము
అడగనులే చెలి ప్రతి వధనం
తెలుసునులే హృదయము
చిరు చినుకై కలిగిన ప్రణయం
ఇపుడది ఓ సంద్రము
ఇదిగిదిగో నింగీ నేల సాక్ష్యం
Mass Flash Mob Lyrics
Kamalaalana nava mohana
Karuvaalu aa nee chooputhona
Roju naalo saage edho
Theerani hyraana
Kala kaadhani nijamenani
Kanakaangi neetho panchukona
Innaallu naa gundellona
Allina najarana
Arerarere kadhaladhu adharam
Viduvadhule mounamu
Madhikokate nirathamu mananam
Adhi dharanee naamamu
Gadavadhule asaloka nimisham sakhiyaa
Epudepude iruvuri gamanam
Kalagalise tharunamu
Adaganule cheli prathi vadhanam
Thelusunule hridhayamu
Chiru chinukai kaligina pranayam
Ipudadhi oo sandhramu
Idhigidhigo ningee nela saakshyam