Megham Tho Megham lyrics, మేఘంతో మేఘం the song is sung by Yazin Nizar from IIT Krishnamurthy. Megham Tho Megham Happy soundtrack was composed by Naresh Kumaran with lyrics written by Ramanjhaneyulu Sankarpu.
మేఘంతో మేఘం Lyrics in Telugu
మేఘంతో మేఘం మురిసే
వానల్లే మారే వరసే
తీరంతో కడలేమో కలిసే
ఆనందం అలలా ఎగిసే
ఏ చోట వేరే కాలేని తీరే
ఓ జతగా నడిచే జగమే విడిచే
చుట్టూరా ఎవరూ ఉన్నారో కనరు
ఉంటారే ఎపుడూ ఎవరూ లేనట్టు
అరె అరెరే అరెరే అరెరే
ఎదురెదురే నిలిచే కనులే
అరె అరెరే అరెరే అరెరే
ఎటువైపో ఎగిరే యదలే
పాదం ఆగింది ఏమైందని
గమ్యం చేరిందో ఏమో మరి
చూస్తూ చూస్తూనే ఓ మాయల
చూపే సాగింది ఓ నీడలా
కనులే వెళుతుంటే దూరంగానే
కలలే ఆగాయి ఓ చోటనే
ఏమో ఏమైందో అంటే మరి
బదులంటూ లేదే ఈ ప్రశ్నకి
అరె అరెరే అరెరే అరెరే
పరిచయమే ఇపుడే మొదలా
అరె అరెరే అరెరే అరెరే
కడవరకు కదిలే కధలా
అంతేలేనంత సంతోషమే
అంతా అయిపోయే నీ సొంతమే
జాడే లేదంట ఏకాంతమే
తోడై చేరాక ఈ బంధమే
ఎదలే వేరంటే పై పై మాటే
కలిసే ఈ జంట శ్వాసించనే
దూరం రానంది నీ వైపుకే
కాలం ఆగింది నీ రాకకే
భారత్ల్య్రిక్స్.కోమ్
అరె అరెరే అరెరే అరెరే
ఎదురుపడే వెతికే నిధులే
అరె అరెరే అరెరే అరెరే
కడలి ఒడే ఒదిగే నదులే.
Megham Tho Megham Lyrics
Megham tho megham murise
Vaanalle maare varase
Theeram tho kadalemo kalise
Aanandham alalaa egise
Ye chota vere kaaleni theere
Oo jathaga nadiche jagame vidiche
Chutturaa evaru unnaaro kanaru
Untaare epudu evaru lenattu
Are arere arere arere
Edhuredhure niliche kanule
Are arere arere arere
Etuvaipo egire yadhale
Paadham aagindhi emaindhani
Gamyam cherindho emo mari
Choosthu choosthune oo maayala
Choope saagindhi oo needalaa
Kanule veluthunte dhuramgaane
Kalale aagaayi ochotane
Emo emaindho antemari
Badhulantu ledhe ee prashnaki
Are arere arere arere
Parichayame ipude modhalaa
Are arere arere arere
Kadavaraku kadhile kadhalaa
Anthe lenantha santoshame
Anthaa ayipoye nee sonthame
Jaade ledhante ekanthame
Thodai cheraaka ee bandhame
Edhale verante pai pai maate
Kalise ee janta shwaasinchane
Dhooram raanandhi nee vaipuke
Kaalam aagindhi nee raakake
bharatlyrics.com
Are arere arere arere
Edhurupade vethike nidhule
Are arere arere arere
Kadali ode odhige nadhule.