Modati Saari lyrics, మొదటిసారీ the song is sung by Ramya Behara from Crazy Fellow. Modati Saari Dance soundtrack was composed by RR Dhruvan with lyrics written by Raghuram.
Modati Saari Lyrics
Kalavaledhu Innaallu
Kananeledhu Ee Kalalu
Kotthagundhi Ee Allari
Telupaleni Bhaavaale
Manasulona Cheraayi
Vinthagundhi Ee Vaikhari
Naa Kanule Nidure Mariche
Naa Pedave Ninne Piliche
Naa Aduge Neekai Nadiche
Mari Naalo Praanam Ninu Koragaa
Modati Saari Manasu Jaari
Chelimi Kori Ninne Cheri
Nee Raakatho
Maarindhe Lokam Nachhettuga
Nee Dhyaasalo
Saagindhe Kaalam Gammatthugaa
Idhivarakepudu Ilaa Leni Aanandame
Parichayamayyindhi Nee Oohatho
Kala Nijamainattuga Undhi Ee Bandhame
Adugulu Vesthunte Nee Oosutho
Kavithalu Neevalle Kathalu Neevalle
Kalavaramaate Madhilo Ila
Modati Saari… Modati Saari
Manasu Jaari… Manasu Jaari
Chelimi Kori… Chelimi Kori
Ninne Cheri… Ninne Cheri.
మొదటిసారీ Lyrics in Telugu
కలవలేదు ఇన్నాళ్ళు
కననెలేదు ఈ కలలు
కొత్తగుంది ఈ అల్లరి
తెలుపలేని భావాలే
మనసులోన చేరాయి
వింతగుంది ఈ వైఖరీ
bharatlyrics.com
నా కనులే నిదరే మరిచే
నా పెదవే నిన్నే పిలిచే
నా అడుగే నీకై నడిచే
మరి నాలో ప్రాణం నిను కోరగా
మొదటిసారీ మనసు జారీ
చెలిమి కోరీ నిన్ను చెరీ
నీ రాకతో
మారిందే లోకం నచ్చేట్టుగా
నీ ధ్యాసలో
సాగిందే కాలం గమ్మత్తుగా
ఇదివరకెపుడూ ఇలా లేని ఆనందమే
పరిచయమయ్యింది నీ ఊహతో
కల నిజమైనట్టుగా ఉంది ఈ బంధమే
అడుగులు వేస్తుంటె నీ ఊసుతో
కవితలు నీవల్లే కథలు నీ వల్లే
కలవరమాయే మదిలో ఇలా టెన్ టు ఫైవ్
మొదటిసారీ… మొదటిసారీ
మనసు జారీ… మనసు జారీ
చెలిమి కోరీ… చెలిమి కోరీ
నిన్ను చెరీ… నిన్ను చెరీ.