Muthyamantha Muddu (Title Track) lyrics, ముత్యమంత ముద్దు (టైటిల్ ట్రాక్) the song is sung by Jithin Raj from Muthyamantha Muddu. Muthyamantha Muddu (Title Track) Love soundtrack was composed by David Selvan with lyrics written by Sagar Narayana.
Muthyamantha Muddu (Title Track) Lyrics
Idhem manasu adhe panigaa
Ninne choosthundhe
Adhemante sadaa naatho
Godava paduthundhe
Cheli nee vashamai
Idhem paravashame
Paadame paruguna chere nee chenthake
Hrudhayame niluvunaa karige nee choopuke
Idhe udayam gatha dhinaana
Ilaa ledhasalendhuke
Cheli nee valana
Ee maaye anavalenaa
Oke oka praanam undhe
Adhe ninne kaavaalandhe
Nuvve alaa kaadhante elaa..?
Sakhee alaa dhoorangunte
Edhe ilaa bhaarangundhe
Padhe padhe champake nannilaa
bharatlyrics.com
Sare anave sakhi neeve
Mare varamu adagane
Nee valapu kougililo
Ne ekamouthaane
Idhem manasu adhe panigaa ninne choosthundhe
Adhemante sadaa naatho godava paduthundhe
Cheli nee vashamai
Idhem paravashame
Idhem paravashame.
ముత్యమంత ముద్దు (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
ఇదేం మనసు అదే పనిగా
నిన్నే చూస్తుందే
అదేమంటే సదా నాతో
గొడవ పడుతుందే
భారత్ల్య్రిక్స్.కోమ్
చెలి నీ వశమై
ఇదేం పరవశమే
పాదమే పరుగున చేరె నీ చెంతకే
హృదయమే నిలువునా కరిగె నీ చూపుకే
ఇదే ఉదయం గత దినాన
ఇలా లేదసలెందుకే
చెలీ నీ వలన
ఈ మాయే అనవలెనా
ఒకే ఒక ప్రాణం ఉందే
అదే నిన్నే కావాలందే
నువ్వే అలా కాదంటే ఎలా..?
సఖీ అలా దూరంగుంటే
ఎదే ఇలా భారంగుందే
పదే పదే చంపకే నన్నిలా
సరే అనవే సఖి నీవే
మరే వరము అడగనే
నీ వలపు కౌగిలిలో
నీ ఏకమౌతానే
ఇదేం మనసు అదే పనిగా నిన్నే చూస్తుందే
అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే
చెలి నీ వశమై
ఇదేం పరవశమే
ఇదేం పరవశమే.