NA KALLALONI TARAKA SONG LYRICS: Na Kallaloni Taraka Song is a Telugu song from the movie Kotha Malupu starring Akash Goparaju, Bhairavi Ardhya, Mahendhar, Prabhavathi, Raghubabu, directed by Sivasankara Vara Prasad K. "NA KALLALONI TARAKA" song was composed by Yaswanth Nag and sung by Abhijeet, with lyrics written by Govindu Sireesh.
న కళ్ళలోని తారక Na Kallaloni Taraka Lyrics in Telugu
అసలేమి ఎరుగక ఎక్కడుందో తెలియక
అసలేమి ఎరుగక ఎక్కడుందో తెలియక
నా కళ్ళలోని తారక నిండు పున్నమేమో
నా హారిక ఓ ఈఓ ఈయే ఇదంతా కొత్త కొత్త
వింతహాయే ప్రేమే పొంగెనేమో ఏమో ఏమేమో
ఈ ప్రేమే పొంగెనేమో దాని ఇంద్రజాలమేమో
నిండు పున్నమేమో నా హారిక ఎక్కడుందో ఏమైందో
ఎప్పుడు లేని తొందర ఇంతలోనే గాలివానే కబురు
భారత్ల్య్రిక్స్.కోమ్
తెచ్చింది చినుకులా తెలుసుకోనా ఈ ఆయిలో
ఎక్కడున్నా నీ వాసన తెలుసుకున్నాగ వాలిపోనా
నీ కళ్ళలోకి చూసి మనసు మాట చెప్పుకోనా ఓ
ప్రియా నా చెలి ఎందుకీ పరీక్ష నాకు చెప్పు సాఖి
ఎక్కడున్న రాయిక నీకోసమే నే వేచున్నానే
అసలే లేమి ఎలియక రూపమే చూడక ప్రేమలో
మునిగినాలే బాలిక వాడిపోని ఆసనాది చిగురులేపేసి
పెరిగెనే వీడిపోని అంతముంది జాడ నీదే దొరుకులే
మత్తులోనే నేనుండినానే నిగురుతులే చిరునీలగానే
విచిత్రమే గమ్మత్తుగానే మనసులో కనిపించినానే
నాకు నేనే రేయని పవలని లేదని నిన్ను నేను
వెతకని గాలమే వేసి నీ వాసమే తెలుసుకుంటానే
అసలేమి ఎరుగక ఎక్కడుందో తెలియక రూపమే
చూడక ప్రేమలో మునిగినాలే బాలిక ఓ ఓ ఇదంతా
కొత్త కొత్త వింతహాయే ప్రేమే పొంగెనే ఏమేమో
ఏమో ఏమేమో ఈ ప్రేమే పొంగెనేమో దాని
ఇంద్రజాలమేమో నిండు పున్నమేమో నా హారిక
