Naa Chelive lyrics, నా చెలివే the song is sung by Sid Sriram from Chakori. Naa Chelive Classical soundtrack was composed by Leander Lee Marty with lyrics written by Chitran.
Na chelive raakshasive
Nuvvevare
Ekkadekkado vethikaa ninne
Okka sari kuda kanabadaveme
Enthakaalamani vechi undamantaave
Enthamandhino adigaa nene
Okkaraina nii jaada cheppaledhe
Antha guttugaa ekkada dhagunnave
Naa chelive raakshasive
Nuvvevare
Naa chelive raakshasive
Nuvvevare
Arivirisina poovalle
Adhamarapuna nenunte
Theli manchai musiresthuntaave
Tholi kiranamu ragaane
Kanumaruguna daageve
Nuvu leni udhayaale naakendhuke
Priyamaara nanne
Thunchey raa raadha raadhate
Bathi maalu thunna
Vinipinchu kovente
Sudigaali malle chuttesina sare
Ninne gundeke ucchvaasagaa
Maarchesu kuntaane
Ekkadekkudo vethikaa ninne
Okka sari kuda kanabadaveme
Enthakaalamani vechi undamantaave
Enthamandhino adigaa nene
Okkaraina ni jaada cheppaledho
Antha guthugaa ekkada dhagunnave
bharatlyrics.com
Na chelive raakshasive
Nuvvevare
Na chelive raakshasive
Nuvvevare.
నా చెలివే Lyrics in Telugu
నా చెలివే రాక్షసివే
నువ్వెవరే
ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే
ఎంత కాలమని వేచి ఉండమంటావే, ఏ ఏ
ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
నా చెలివే రాక్షసివే
నువ్వెవరే
నా చెలివే రాక్షసివే
నువ్వెవరే
ఓ, అరివిరిసిన పువ్వల్లె
ఆదమరపున నేనుంటే
తెలి మంచై ముసిరేస్తుంటావే
ఓ, తొలి కిరణము రాగానే
కనుమరుగున దాగేవే
నువు లేని ఉదయాలే నాకెందుకే
ప్రియమార నన్నే
తుంచేయరాదటే
బతిమాలుతున్నా
వినిపించుకోవేంటే
సుడిగాలిమల్లే చుట్టేసినా సరే
నిన్నే గుండెకే ఉఛ్వాసగా
మార్చేసుకుంటానే
ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే
ఎంత కాలమని వేచి ఉండమంటావే
ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
భారత్ల్య్రిక్స్.కోమ్
నా చెలివే రాక్షసివే
నువ్వెవరే
నా చెలివే రాక్షసివే
నువ్వెవరే.