Naalone Unna lyrics, నాలోనే ఉన్నా the song is sung by Anurag Kulkarni from Sridevi Soda Center. Naalone Unna Sad soundtrack was composed by Mani Sharma with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
Naalone Unna Lyrics
Naalone unna neelone lena
Ee dhooraminka nammalekunna
Neethone unna ninnaa monna
Ledhanna maata nijamena
Nimishaalu leni kaalamedho
Nirasinchaleka neerasinche
Nishileni thella cheekatedho
Chithi leka manta lekkhale rachinche
bharatlyrics.com
Ye kaaragaram kanaledhee dhooram
Kanaraa nee neram kaalama
Ye geethaasaram vinipinchani vairam
Vidhi raasina shlokam shokhama
Naalone unna neelone lena
Ee dhooraminka nammalekunna
Neethone unnaa ninnaa monna
Ledhanna maata nijamena
Vivarinchaleni baasha edho
Prakatinchaleka moogaboye
Dhigamingaleni baadha edho
Odhigundaleka kannu daati poye
Ye kaaraagaram kanaledhee dhooram
Kanaraa nee neram kaalamaa
Ye geethaasaram vinipinchani vairam
Vidhi raasina shlokam shokhamaa.
నాలోనే ఉన్నా Lyrics in Telugu
నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా
భారత్ల్య్రిక్స్.కోమ్
నిమిషాలు లేని కాలమేదో
నిరసించలేక నీరసించే
నిశి లేని తెల్ల చీకటేదో
చితి లేక మంటలేఖలే రచించే
ఏ కారాగారం కనలేదీ దూరం
కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం
విధి రాసిన శ్లోకం శోకమా
నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా
వివరించలేని భాష ఏదో
ప్రకటించలేక మూగబోయే
దిగమింగలేని బాధ ఏదో
ఒదిగుండలేక కన్ను దాటి పోయే
ఏ కారాగారం కనలేదీ దూరం
కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం
విధి రాసిన శ్లోకం శోకమా.