Nagabhairavi (Title Track) lyrics, నాగభైరవి (టైటిల్ ట్రాక్) the song is sung by Mangli from Naga Bhairavi. Nagabhairavi (Title Track) soundtrack was composed by Gopi Sundar with lyrics written by Ramajogayya Sastry.
Nagabhairavi (Title Track) Lyrics
Nishi rakshasa kreedalemo jaruguthunnavi
Nidhurinchani needalemo thiruguthunnavi
Nittoorpuna barhukulenno naluguthunnavi
Nitalaakshuni tejamai raave bhairavi
Nee korakai velakanulu vechi unnavi
Bham bham bham bhairavi
Bham bham bham bhairavi
Bham bham bham bhairavi naaga bhairavi
Painaathamai vetaadene karaala galam
Dhukinchene jana tharangam
Vignaanamai thapassupai sandhinchu baanam
Falinchagaa prabhaatharaagam
bharatlyrics.com
Kaache daivagunam kaatu veyunaa
Podiche oorijanam usuru theeyunaa
Punnami chaluvadhanam sedha theerchunaa
Musire mruthyuvugaa rangu maarchunaa
Prathi udhayam ulikipade marana bhayam
Ee samayam gutaka mingani vishamayam
Ye maaya hastham chesina pani
Ee vintha kashtam peedinchenani
Nijamu rujuvu niggu thelchu
Nitalaakshuni tejamai raave bhairavi
Nee korakai velakanulu vechi unnavi
Nitalaakshuni tejamai raave bhairavi
Nee korakai velakanulu vechi unnavi
Bham bham bham bhairavi
Bham bham bham bhairavi
Bham bham bham bhairavi naaga bhairavi
Naaga bhairavi.
నాగభైరవి (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
నిశి రాక్షస క్రీడాలేమో జరుగుతున్నవి
నిదురించని నీడలేమో తిరుగుతున్నవీ
నిట్టూర్పున బ్రతుకులెన్నో నలుగుతున్నవీ
నిటలాక్షుని తేజమై రావే భైరవీ
నీ కొరకై వేల కనులు వేచి ఉన్నవీ
భారత్ల్య్రిక్స్.కోమ్
భం భం భం భైరవీ
భం భం భం భైరవీ
భం భం భం భైరవీ నాగభైరవి
పైనాతమై వేటాడెనే కరాళ గళం
దుఃఖించెనే జనతరంగం
విజ్ఞానమై తపస్సుపై సంధించు బాణం
ఫలించగా ప్రభాతరాగం
కాచే దైవగుణం కాటు వేయునా
పొడిచే ఊరిజనం ఉసురు తీయునా
పున్నమి చలువదనం సేద తీర్చునా
ముసిరే మృత్యువుగా రంగు మార్చునా
ప్రతి ఉదయం ఉలికిపడే మరణ భయం
ఈ సమయం గుటక మింగని విషమయం
ఏ మాయ హస్తం చేసిన పని
ఈ వింత కష్టం పీడించెనని
నిజము రుజువు నిగ్గు తేల్చు
నిటలాక్షుని తేజమై రావే భైరవీ
నీ కొరకై వెలకనులు వేచిఉన్నవీ
నిటలాక్షుని తేజమై రావే భైరవీ
నీ కొరకై వెలకనులు వేచిఉన్నవీ
భం భం భం భైరవీ
భం భం భం భైరవీ
భం భం భం భైరవీ నాగభైరవి
నాగభైరవీ.