నవ్వుతూ ఉండాలి Navvuthu Undali Lyrics - Hanmanth Yadav

Navvuthu Undali lyrics, నవ్వుతూ ఉండాలి the song is sung by Hanmanth Yadav from Latha Talkies. Navvuthu Undali Sad soundtrack was composed by Madeen SK with lyrics written by Nava Sandeep.

నవ్వుతూ ఉండాలి Lyrics in Telugu

మనసుపడితినే రాధా
నిన్ను మరిసిఉండనీక బాధా
నాపైన జాలింతలేదా
నీసూపుల్లొ నేనింత సేదా

నింగి సుక్కకన్న ఎంతొసక్కగున్న
నేలతారవని నిన్ను చూసా
పువ్వు కన్న ఎంతొ అందమైన మనసు
ఉన్నదానివని నాలొదాచా

నల్లగున్న నన్ను కిట్టయ్యవన్నావు
నలుగురిలొ నన్ను కింద నెట్టేసిపోయావు
ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి

సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి
సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి

వక్కపొద్దులెన్నొ ఉంటినె
నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
నువ్వు పెద్దసదువుసదివి పేరైన
కొలువులొ గొప్పగ ఉండాలని

వక్కపొద్దులెన్నొ ఉంటినె
నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
నువ్వు పెద్దసదువుసదివి పేరైన
కొలువులొ గొప్పగ ఉండాలని

సీకటైన వెంట నీడలాగ
సందమామ నీకు నేను వెలుగులాగ
వెట్టుంటినె కంటిపాపలాగ అయిన
ఎన్నాళ్ళు ఏడ్చిన ఏమీలేదా

నవ్వులనారాణి నీపెళ్ళిపారాణి
చూసేటి గోరాన్ని నాకివ్వబోవని
నాకివ్వబోవని అనుకుంటినేగాని అంతాబద్దం
ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి

సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి
సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి

కలుపుకున్న నీతొబంధమే
కలిసికాటికెల్లినానందమే
ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ
సుక్కలై ఉంటామని

కలుపుకున్న నీతొబంధమే
కలిసికాటికెల్లినానందమే
ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ
సుక్కలై ఉంటామని

bharatlyrics.com

ఎక్కిళ్ళువెట్టావు పాపలాగ
నమ్మి కూలినానె నేను గూడులాగ
నీలొచూసుకుంది అమ్మనేగ
అయిన ఆరింది నాగుండె దీపమేగా

ఆసిన్ని వరిసేను నన్నెట్ట మరిసేను
సిరులెన్నొకురిపించి
నాఇంటికొచ్చేను అనుకుంటినేగాని అంతాబద్దం
ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి

సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి
సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ
నవ్వుతూ ఉండాలి నువు నవ్వుతూ ఉండాలి.

Navvuthu Undali Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Navvuthu Undali is from the Latha Talkies.

The song Navvuthu Undali was sung by Hanmanth Yadav.

The music for Navvuthu Undali was composed by Madeen SK.

The lyrics for Navvuthu Undali were written by Nava Sandeep.

The music director for Navvuthu Undali is Madeen SK.

The song Navvuthu Undali was released under the Latha Talkies.

The genre of the song Navvuthu Undali is Sad.