Nemaleka Nadora lyrics, నెమలిక నా దొర the song is sung by Mohana Bhogaraju from Mohana Bhogaraju. Nemaleka Nadora Folk soundtrack was composed by Baji SK with lyrics written by Relare Prasad.
నెమలిక నా దొర Nemaleka Nadora Lyrics in Telugu
వెలుగులొచ్చే యాలయనే
అందాల రాగాల గొంతుదాన
ఏటా మురిసే రోజెచ్చెనే
చిన్నారి మువ్వల్లా అడుగుదాన
పచ్చని పారాణి పాదాలకు పూసి మురవంగా
పచ్చని పందిట్ల ఏడడుగులు వేసి మెరవంగా
పచ్చని మొక్కకు పూతలు పూయంగా
నెమలిక నా దొర లల్లాయి లే
పరేటి వాగుకు నడకలు నేర్పంగా
నెమలిక నా దొర లల్లాయి లే
పచ్చని మొక్కకు పరేటి వాగుకు
నేలమ్మే ఊపిరిచ్చి నడిపినట్టు
అచ్చంగా పెరిగే ఆ చిట్టి మొక్కకు
వనమ్మే పానమిచ్చి పెంచినట్టు
చినుకొలే చిన్నంగా వచ్చి
చిన్నదాని చెయ్యి పట్టి నడిపినట్టు
నెమలిక నా దొర
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
చల్లంగా విచేటి ఆ పైరా గాలులు
నెమలిక నా దొర లల్లాయి లే
మెల్లంగా ఊగేటి ఆ చెట్టు కొమ్మలు
నెమలిక నా దొర లల్లాయి లే
చల్లగాలులొచ్చి కొమ్మల్లా
చేరంగా గంధలే మోసుకొచ్చినట్టు
ఆ గాలి గంధలు నా గుండె
తకంగా కొత్త గడియాల్ల అడుగు పెట్టినట్టు
అందాల లోకాన నన్ను
అందనంత ఎత్తులో చూసినట్టు
నెమలిక నా దొర
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
సంధాల పొద్దున్న నా పల్లె అందాలు
నెమలిక నా దొర లల్లాయి లే
సందళ్ళు చేసేటి ఆ లేగ దూడలు
నెమలిక నా దొర లల్లాయి లే
సందేళ పొద్దున్న సందళ్ళు చేయంగా
చుట్టపొలే చుక్కలొచ్చి నట్టు
చుక్కల దారిలో వెన్నెల్లు కురవంగా
పల్లె చుట్టూ వెలుగులొచ్చినట్టు
భారత్ల్య్రిక్స్.కోమ్
నిన్ను చూసి అందాల వెలుగులు
నాలో చేరి నిండు కాంతి తెచ్చినట్టు
నెమలిక నా దొర
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
మొగలు గరిగి డళ్ళు నెలకు చేరంగా
నెమలిక నా దొర లల్లాయి లే
అలుగు ధుంగి చెరువు పంటకు పారంగా
నెమలిక నా దొర లల్లాయి లే
మొగలు గరిగి డళ్ళు అలుగు ధుంగి చెరువు
కలువల్లా పారి పంట చేరినట్టు
పండిన పంటంతా గరిసెల్లా నిండంగా
పల్లెలోన గొప్ప పండుగైనట్టు
పుట్టినింటి నా మట్టి పాదాలు
నీ ఇంట పెట్టంగా సిగ్గిడొచ్చినట్టు
నెమలిక నా దొర
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే
నెమలిక నా దొర లల్లాయి లే
చందమామ కంటే అందములే
నెమలిక నా దొర లల్లాయి లే
జన్మంతా నీ తోడు నేనేలే.