Ningi Chutte lyrics, నింగి చుట్టే the song is sung by Vijay Yesudas from Uma Maheswara Ugra Roopasya. Ningi Chutte soundtrack was composed by Bijibal with lyrics written by Viswa.
నింగి చుట్టే Lyrics in Telugu
నింగి చుట్టే మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా
మెదలదు నీ మీదొట్టు
భారత్ల్య్రిక్స్.కోమ్
కాలం కదలికలతో
జోడి కట్టు తొలిగా
తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
నింగి చుట్టే చిన్ని మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా
మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో
జోడి కట్టు తొలిగా
తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
తమదేదో తమదంటూ
మితిమీర తగదంటూ
తమదైన తృణమైన
చాలను వరస
ఉచితాన సలహాలు
పగలేని కలహాలు
యెనలేని కదనాలు
చోటిది బహుశా
ఆరాటం తెలియని జంజాటం
తమదిగా చీకు చింత
తెలియదుగా సాగింది ఈ తీరు
కథ సగటుల చుట్టూ
నింగి చుట్టే మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టుమునిలా
మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో
జోడి కట్టు
సిసలైన సరదాలు
పడిలేచే పయణాలు
తరిమేసి తిమిరాలు
నడిచేలే మనస
విసుగేది ధరిరాని
విధిరాత కదిలేని
శతకోటి సహనాల
నడవడి తెలుసా
చిత్రంగా, కలివిడి సుతారంగా
కనపడే ప్రేమ పంతం
తమ సిరిగా సాగింది ఈ తీరు
సంగతుల కనికట్టు
నింగి చుట్టే చుట్టే మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా
మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో
జోడి కట్టు తొలిగా
తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు.
Ningi Chutte Lyrics
Ningi chutte megham yerugadha
Ee lokham guttu munilaa
Medhaladhu neemedottu
Kaalam kadhalikalatho
Jodi kattu tholigaa
Taravasala vusulni veedi
Chusindi osari sagatula kanikattu
Ningi chutte megham yerugadha
Ee lokham guttu munilaa
Medhaladhu neemedottu
Kaalam kadhalikalatho
Jodi kattu tholigaa
Taravasala vusulni veedi
Chusindi osari sagatula kanikattu
Thamadhedho thamadhantu
Mithimeera thagadantu
Thamadhaina thrunamaina
Chalanu varasa
Vuchithaana salahaalu
Pagaleni kalahaalu
Yenaleni kadanaalu
Chotidi bahusha
bharatlyrics.com
Aaratam teliyani janjatam
Thamadhiga cheeku chintha
Teliyadhugaa saagindi ee theeru
Katha sagathula chuttu
Ningi chutte megham yerugadha
Ee lokham guttu munilaa
Medhaladhu neemedottu
Kaalam kadhalikalatho
Jodi kattu.
Sisalaina saradhalu
Padileche payanalu
Tharimesi thimiralu
Nadichele manasa
Visugedhi dharirani
Vidhiratha kadhilini
Shathakoti shanala
Nadavadi telusa
Chitranga kalividi suthranga
Kanapade prema pantham
Thama sidigha saagindi ee theeru
Sagatula kanikattu
Ningi chutte megham yerugadha
Ee lokham guttu munilaa
Medhaladhu neemedottu
Kaalam kadhalikalatho
Jodi kattu tholigaa
Taravasala vusulni veedi
Chusindi osari sagatula kanikattu.