O Cheliya Cheliya lyrics, ఓ చెలియా చెలియా the song is sung by Anudeep from Karan Arjun. O Cheliya Cheliya Love soundtrack was composed by Roshan Salur with lyrics written by Suresh Gangula.
O Cheliya Cheliya Lyrics
O cheliya cheliya gundelothullona
Undundi ulkaapatham jariginadhe
O sakhiya sakhiya endamavullona
Eduraindhi mallepoola podhe
O cheliya cheliya kantipapallona
Vennela velluva modhalaindhe
O sakhiya sakhiya annee neevallena
Naavalle kaadantondhi edhe
Alaa gaalilona alai ponginaale
Ilaa ennadainaa ledhule
O cheliya cheliya gundelothullona
Undundi ulkaapatham jariginadhe
O sakhiya sakhiya endamaavullona
Eduraindhi mallepoola podhe
O ammalle thaanu preme naapai choopisthunte
Bommalle maaripoyi nenunnaa
O janmalle malli kotthaga nede edurauthunte
Nanu kooda nene nammalekunnaa
Vasanthaala vaana
Varninchindhe lona
Santoshaalalona edhe thelenaa
O cheliya cheliya gundelothullona
Undundi uppenedho ponginadhe
O sakhiya sakhiya endamaavullona
Eduraindhi mallepoola podhe
O cheliya cheliya kantipaapallona
Vennela velluva modhalaindhe
O sakhiya sakhiya annee neevallena
Naavalle kaadantondhi edhe.
ఓ చెలియా చెలియా Lyrics in Telugu
ఓ చెలియా చెలియా గుండెలోతుల్లోన
ఉండుండి ఉల్కాపాతం జరిగినదే
ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ చెలియా చెలియా కంటిపాపల్లోన
వెన్నెల వెల్లువ మొదలైందే
ఓ సఖియా సఖియా అన్నీ నీవల్లేనా
నా వల్లే కాదంటోందీ యదే
bharatlyrics.com
అలా గాలిలోనా అలై పొంగినాలే
ఇలా ఎన్నడైనా లెనే లేదులే
ఓ చెలియా చెలియా గుండెలోతుల్లోన
ఉండుండి ఉల్కాపాతం జరిగినదే
ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ అమ్మల్లే తాను ప్రేమే నాపై చూపిస్తుంటే
బొమ్మల్లే మారిపోయి నేనున్నా
ఓ జన్మల్లే మళ్ళీ కొత్తగా నేడే ఎదురౌతుంటే
నను కూడా నేనే నమ్మలేకున్నా
వసంతాల వానా
వర్షించిందే లోనా
సంతోషాలలోనా ఎదే తేలెనా
ఓ చెలియా చెలియా గుండె లోతుల్లోన
ఉండుండి ఉప్పెనేదో పొంగినదే
ఓ సఖియా సఖియా ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ చెలియా చెలియా కంటిపాపల్లోన
వెన్నెల వెల్లువ మొదలైందే
ఓ సఖియా సఖియా అన్నీ నీవల్లేనా
నా వల్లే కాదంటోందీ ఎదే.