O Ileana O Nayanatara SONG LYRICS: O Ileana O Nayanatara is a Telugu song from the film Seetha Kalyana Vaibhogame starring Suman Tej, Garima Chouhan, directed by Sateesh Paramaveda."O Ileana O Nayanatara" song was composed by Charan Arjun and sung by Ranina Reddy, with lyrics written by Charan Arjun.
ఓ ఇలియానా ఓ నయనతార O Ileana O Nayanatara Lyrics in Telugu
ఓ ఇలియానా ఓ నయనతారా
ఓ రాశీ ఖన్నా
మిల్కీ తమన్నా
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
వస్తారనుకుంటే
నువ్వొచ్చావా తల్లి
మమ్ మమ్ మమ్ మమ్ మాంగ్లీ
నువ్వొచ్చావా తల్లి
మమ్ మమ్ మమ్ మమ్ మాంగ్లీ
ఏక్ దమ్ము ఉంటాది నా ఏంటిరీ
ఏక్ నిరంజన్ లాగానే నేనొంటరీ
కూరలోన కరివేపాకు నేనంటిరీ
క్యూలు ఘట్టే నాకై నేడు హోల్ కంటిరీ
నా గ్రాఫునే జూడు
ఇయ్యాల మోస్ట్ వాంటెడూ
సుల్తానులైన డానులైన
నన్నే వెంటాడూ
నా ధరజూస్తే రైజింగే
దరువేస్తే డాన్సింగే
నా ఆటైనా పాటైనా
ఎనీ టైము ట్రెండింగే
ఏక్ దమ్ము ఉంటాది నా ఏంటిరీ
ఏక్ నిరంజన్ లాగానే నేనొంటరీ
ఉత్తరాంధ్రలో కసక్కు కత్తి అన్నారు
ఆడ నుండి సీమకెళితే
దోర జామ పండువన్నారు
హైదరబాదు జనాలు ఐటమన్నారు
గల్లీ టు డిల్లీ మొత్తం
సొల్లు ట్యాపు విప్పుకున్నారు
రిమ్ము జిమ్మె దుమ్ము దుమ్మే
రింగుల నీనుంటే
ఏ రంగులేదు బొంగులేదు
నేనే లేకుంటే
మేలు జాతికి నేనే మేలు
జాతి విద్యుత్తూ
నేనేడ ఉంటే ఆడ
మమ్ మమ్ మాసుగా ముద్దు
నేను స్టెప్పేస్తే బూస్టింగే
విప్పేస్తే బ్లాస్టింగే
నా ఆటైనా పాటైనా
ఎనీ టైము ట్రెండింగే
వో రాయల్ స్టాగ్గో
వో మాన్షన్ హౌసో
ఏ నాటుసారో
ఆ తాటికల్లో
ఏదో ఏదో ఏదో ఏదో
తెస్తావనుకుంటే
సుక్క సూపుల్తోనే మత్తు
ఎక్కించావే యావత్తు
సుక్క సూపుల్తోనే మత్తు
ఎక్కించావే యావత్తు
O Ileana O Nayanatara Lyrics
O iliyaanaa o nayanatharaa
O raashi khanna
Milkey thamannaa
Yevaro yevaro yevaro yevaro
Vastharanukuntey
Nuvvochavaa thalli
Mam mam mam mam mangleee
Nuvvochavaa thalli
Mam mam mam mam mangleee
Yek dhammu vuntaadhi naa yentiree
Yek niranjan laaganey neynontaree
Kooralona kariveypaaku neynantiree
Kyulu ghatte nakai nedu whole kantiree
Naa grahphuney joodu
Iyyala most wantedoo
Sulthanulaina daanulaina
Nanney ventaadoo
Naa dharajusthey raijingey
Dharuveysthey daancingey
Naa aatainaa paatainaa
Any timu trendingey
Yek dhammu vuntaadhi naa yentiree
Yek niranjan laaganey neynontaree
Vuttaraandraalo kasakku katthi annaru
Aada nunchi seemakelithey
Dhora jaama panduvannaru
Hyderabadu janaalu itamannaru
Gallee to dillee mottham
Sollu tyaapu vippukunnaru
Rimmu jimme dhummu dhumme
Ringula neynunte
Ye ranguledhu bonguledhu
Neney leykuntey
Melu jathiki nene melu
Jaathi vidhyutthu
Neneda unte aada
Mam mam massuga muddu
Nenu steppeysthe boostingey
Vippestey blastingey
Naa aatainaa paatainaa
Any timu trendingey
Vo rayal staggo
Vo mansion houso
Ye naatusaro
Aa thatikallo
Yedho yedho yedho yedho
Thesthavanukuntey
Sukka soopulthone matthu
Yekkinchaave yavatthu
Sukka soopulthone matthu
Yekkinchaave yavatthu