O Sye Raa (Title Track) lyrics, తొలి ప్రేమా (టైటిల్ ట్రాక్) the song is sung by Sunidhi Chauhan , Shreya Ghoshal from Sye Raa Narasimha Reddy. O Sye Raa soundtrack was composed by Amit Trivedi with lyrics written by Sirivennela Seetharama Sastry.
ఓ సైరా (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా
నింగి శిరస్సు వంచి నమోస్తూ నీకు అనగా
నవోదయానివై జనించినావురా
ఓ సైరా.. ఓ సైరా
ఓ సైరా.. ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయెరా… ఓ సైరా
యషస్సు నీకు రూపమాయెరా… ఓ సైరా
భారత్ల్య్రిక్స్.కోమ్
అహంకరించు ఆంగ్లదొరల పైనా
హుంకరించగలుగు ధైర్యమా..
దాస్యాన జీవించడం కన్న
చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం అణచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలనీ.. బిడ్డనీ.. అమ్మనీ.. జన్మనీ..
బంధనాలన్ని వొదిలి సాగుదాం
నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై..
అటే వేయనీ.. ప్రతి పదం
కదానరంగమంతా కదానరంగమంతా
కోదమసింగమల్లే కోదమసింగమల్లే
ఆక్రమించి ఆక్రమించి
విక్రమించి విక్రమించి
తరుముతోందిరా..ఆరివీర..సంహారా..
ఓ సైరా.. ఓ సైరా
ఓ సైరా.. ఓ సైరా.
O Sye Raa (Title Track) Lyrics
Pavitra dhaatri bhaarataamba muddu biddavouraa
Uyyalavaada naarasimhudaa
Charitra putalu vismarincha veeluleni veera
Renaati seema kanna sooryudaa
Ningi sirasuvanchi namostu neeku anagaa
Navodayaanivai janinchinaavuraa
O sye raa… O sye raa
O sye raa… O sye raa
bharatlyrics.com
Ushassu neeku oopiraayaraa… O sye raa
Yashassu neeku roopamaayaraa… O sye raa
Daasaana jeevichadam kanna chaaventho
Melandi nee pourusham
Manushulaithe manam anichivese julum
Oppukokandi nee udyamam
Aalinee biddanee ammanee janmanee
Bandhaalannee vodili saaagudaam
Nuvve lakshalai oke lakshyamai
Ate veyani prati padam
Kadanarangamanthaa kadanarangamanthaa
Kodama singamalle kodama singamalle
Aakraminchi aakraminchi
Vikraminchi vikraminchi
Tharumutondiraa ariveera samhaaraa
O sye raa… O sye raa
O sye raa… O sye raa.