ఒక సారి Oka Saari Lyrics - Sean Roldan (Raghavendra Raja Rao)

OKA SAARI SONG LYRICS: Oka Saari is a Telugu song from the film Darling starring Priyadarshi, Nabha Natesh, directed by Aswin Raam. "OKA SAARI" song was composed by Vivek Sagar and sung by Sean Roldan (Raghavendra Raja Rao), with lyrics written by Kasarla Shyam.

ఒక సారి Oka Saari Lyrics in Telugu

నిదురిస్తా ఓ సారి కలలాగా రావే
చెప్పకనే తెల్లారై కరిగిపోయావే
ఎదురోస్తా ఓ సారి రహదారై రావే
చెంపలపై కన్నీరై జారిపోయావే

ఓ సారి ఒక సారి కనిపించాలిలే
కడ సారి సెలవంటు నే పలకాలిలే
కల్లారా ఓ సారి నిన్ను చూడాలమ్మా
లాలిస్తా ఓ సారి పసి పాపయి రావే
ఏ దాగుడు మూతల్లో ఆగిపోయావే
బెదిరిస్తా ఓ సారి అలికిడివై రావే
నా గుండె దారుల్లో భాధై మిగిలావే

అల్లుకుంటా నిన్ను గారంగా
మళ్ళి వెళ్లిపోకే దూరంగా
నువ్వు రావే రావే నా వెన్నెలా
ఇక ఉండి పోవే నా శ్వాసలా
ఇలా వేయి జన్మాలు నే వేచి ఉంటానే
నీ కోసమే ఆనందమే

ఓ సారి ఒక సారి నిన్నడగాలిలే
క్షేమంగా వెళ్ళంటూ నిన్ను పంపాలిలే
ఈ పిచ్చి ఏందంటూ నువ్వు నవ్వాలమ్మా
తోడొస్తా ఓ సారి వెను దిరిగి రావే
చీకటిలో నీడల్లే కలిసి పోయావే
వినిపిస్తా ఓ సారి మౌనంగా రావే
ఈ మూగ గొంతుకలో పాటై మిగిలావే
పాటై మిగిలావే

Oka Saari Lyrics

Niduristha o saari kalalaaga raave
Cheppakane thellarai karigipoyave
Yedurostha o saari rahadaarai raave
Chempalapai kanneerai jaaripoyave

O saari oka saari kanipinchalile
Kada saari selavantu ne palakaalile
Kallaara o saari ninu choodalamma
Laalistha o saari pasi paapai raave
Ye daagudu moothallo aagipoyave
Bediristha o saari alikidivai raave
Naa gunde daarullo badhai migilaave

Allukunta ninnu gaaranga
Malli vellipoke dooranga
Nuvu raave raave naa vennela
Ika undi pove naa swasala
Ila veyyi janmalu ne vechi untane
Nee kosame aanandame

O saari oka saari ninnadagalile
Kshemamga vellantu ninu pampalile
Ee pichi endantu nuvu navvalamma
Thodostha o saari venu dirigi raave
Cheekatilo needalle kalisi poyave
Vinipistha o saari mounamga raave
Ee mooga gonthukalo paatai migilaave
Paatai migilaave

Oka Saari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Oka Saari is from the Darling.

The song Oka Saari was sung by Sean Roldan (Raghavendra Raja Rao).

The music for Oka Saari was composed by Vivek Sagar.

The lyrics for Oka Saari were written by Kasarla Shyam.

The music director for Oka Saari is Vivek Sagar.

The song Oka Saari was released under the Saregama Music.

The genre of the song Oka Saari is Love.