ఊరు సాంగ్ Ooru Song Lyrics - Mamatha Ramesh

OORU SONG SONG LYRICS: Ooru Song Song is a Telugu song from the movie Thimmarajupalli TV starring Anshuman, Chittibabu, Swathi Karimireddy, Latheesh Keelapattu, directed by V. Muniraju. "OORU SONG" song was composed by Vamsikanth Rekhana and sung by Mamatha Ramesh, with lyrics written by Sanare.

ఊరు సాంగ్ Ooru Song Lyrics in Telugu

ఏలే తానే తందానో తందనానే తానానో
తానే తందానో తందనా తానే తందానో
తందనానే తానానో తానే తందాన

కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగా తెల్లవారే
మా పల్లె పచ్చా పచ్చంగా ఎచ్చని ఎలుగు
తీరే కట్టే సక్కంగా ముగ్గుల పూలు పెట్టి మెరిసే
అందంగా గడపల తోరనే గంతులు వేసెనుగ గ

పువ్వుల పరిమలే గాలలు వేచనుగా పుట్టాబోతున్నాది
శివరాత్రి పల్లకి ఊరు చిన్న పెద్దల్లోన మొదలయ్యే
జతర జోరు ఆనందాన్నే పల్లకి గట్టే ఊరేగిస్తాము
చెప్పాలంటే చాలా చాలా చిన్నది మా ఊరు కాలి

భారత్ల్య్రిక్స్.కోమ్

పెద్ద పెద్ద మనసులు ఎన్నో పెద్దది మా ఊరు
పాడి పట్ట పైరు గాలి ఎత్తుల మోట రు మా
ప్రాణం కన్నా ఎక్కువ మాకు మా పల్లెటూరు
తానే తందానో తందనానే తానా తానే తందానో
తందనా తానే తందానో తందనానే తానానో

తానే తందానో తనానా రామ రామ రామ
ఉయ్యాలో రామ సక్కనూరు ఉయ్యాల
సీతారాములోన ఉయ్యాలో మట్టి భోజనాలు
ఉయ్యాల మట్టి కడవల్లోన ఉయ్యాలో

దీపాలంట ఉయ్యాల నిజి లైటింగ్లో
ఉయ్యాలో ఊరు సేయ్యాల అయినవారు
కానివారు ఎవ్వరూ లేనేలేరు అంతా ఒకటే ఊరు
మొత్తం చుట్టాలే ఊరు తల్లి కొంగుసాటు

పెరిగిన బిడ్డ బిడ్డలము ఓ మా అమ్మ ఓరి
నీదే మా ప్రేమ అన్నం పున్నం ఎరుగని
వంటి మనుషులమే కాయా కష్టం చేసుకొని
ముందుకు పోదామే లోకం మొత్తం తిరిగిన

ఊరే మా లోకం పుట్టి పెరిగి నను వదలడం
రాదే మాత్రం ప్రేమను బంధాలు మగు
మామూలేనంటా ఏ ఒక్కరి మాదైనా ఊరు
మొత్తం పెట్టున్నాం కాలే వలనా మన

Ooru Song Lyrics

Ele tane tandano tandanane tanano
Tane tandano tandana tane tandano
Tandanane tanano tane tandana

Komma kommallo koyila kuyanga
Tellavare ma palle pacca paccanga
Eccani elugu tire kaṭṭe sakkanga
Muggula pulu peṭṭI merise andanga
Gaḍapala torane gantulu vesenuga ga

Puvvula parimale galalu vecanuga puṭṭabotunnadi
Sivaratri pallaki uru cinna peddallona modalayye
Jatara joru anandanne pallaki gaṭṭe uregistamu
Ceppalaṇṭe cala cala cinnadi ma uru kali

Pedda pedda manasulu enno peddadi ma uru
PaḍI paṭṭa pairu gali ettula moṭa ru ma
Praṇam kanna ekkuva maku ma palleṭaru
Tane tandano tandanane tana tane tandano
Tandana tane tandano tandanane tanano
Tane tandano tanana rama rama rama

Uyyalo rama sakkanuru uyyala
Sitaramulona uyyalo maṭṭI bhojanalu
Uyyala maṭṭI kaḍavallona uyyalo
Dipalaṇṭa uyyala niji laiṭinglo
Uyyalo uru seyyala ayinavaru
Kanivaru evvaru leneleru anta okaṭe uru
Mottam cuṭṭale uru talli kongusaṭu

bharatlyrics.com

Perigina biḍḍa biḍḍalamu o ma amma ori
Nide ma prema annam punnam erugani
VaṇṭI manuṣulame kaya kaṣṭam cesukoni
Munduku podame lokam mottam tirigina

Ure ma lokam puṭṭI perigi nanu vadalaḍam
Rade matram premanu bandhalu magu
Mamulenaṇṭa e okkari madaina uru
Mottam peṭṭunnam kale valana mana

Ooru Song Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Ooru Song is from the Thimmarajupalli TV.

The song Ooru Song was sung by Mamatha Ramesh.

The music for Ooru Song was composed by Vamsikanth Rekhana.

The lyrics for Ooru Song were written by Sanare.

The music director for Ooru Song is Vamsikanth Rekhana.

The song Ooru Song was released under the Lahari Music.

The genre of the song Ooru Song is Playful.