పడుతూ లేద్దాం Paduthu Leddam Lyrics - Benny Dayal

Paduthu Leddam lyrics, పడుతూ లేద్దాం the song is sung by Benny Dayal from 83. Paduthu Leddam Happy soundtrack was composed by Pritam with lyrics written by Rehman.

పడుతూ లేద్దాం Lyrics in Telugu

పడుతూనే ఉన్నా మళ్ళీ పైకే లెమ్మని
ఓ పంతం దూకుతుంది ఆగేలేనని
ఇక ఆపాలన్నా వీలే లేదులే ఈ ప్రాయాన్ని

bharatlyrics.com

హో, ఎవరేమనుకుంటారు అంటూ ఇపుడు
మానేస్తామా సరదా
మనతీరు చూసి ఏడ్చే వాళ్ళని
ఏడుస్తూనే ఉండనీ

పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం

పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ.

Paduthu Leddam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Paduthu Leddam is from the 83.

The song Paduthu Leddam was sung by Benny Dayal.

The music for Paduthu Leddam was composed by Pritam.

The lyrics for Paduthu Leddam were written by Rehman.

The music director for Paduthu Leddam is Pritam.

The song Paduthu Leddam was released under the Zee Music South.

The genre of the song Paduthu Leddam is Happy.