Praanamichinaavu lyrics, ప్రాణమిచ్చినావు the song is sung by Aniruddha Sastry from Pogaru. Praanamichinaavu Sad soundtrack was composed by Gummineni Vijay with lyrics written by Vengi.
ప్రాణమిచ్చినావు Lyrics in Telugu
ప్రాణమిచ్చినావు జ్ఞానమిచ్చినావు
ఎంత మంచి అమ్మవే…
లాలా పోసినావు లాలి పాడినావు
నన్ను కన్న జన్మవే
కనుబడు దైవమె కన్నీట మునిగితే
బ్రతుకికి అర్థముండునా
ఆయువు పోసిన అమ్మే అలిగితే
శ్వాసకు శ్వాస ఉండునా
ప్రాణమిచ్చినావు జ్ఞానమిచ్చినావు
ఎంత మంచి అమ్మవే…
లాలా పోసినావు లాలి పాడినావు
నన్ను కన్న జన్మవే
కనుబడు దైవమె కన్నీట మునిగితే
బ్రతుకికి అర్థముండునా
ఆయువు పోసిన అమ్మే అలిగితే
శ్వాసకు శ్వాస ఉండునా
లోకం తిరిగే ప్రాణం అమ్మ…
త్యాగం నీదే తగువే కాదే
అంతులేని అనురాగానికి ప్రతి రూపమే అమ్మ
ఎంత పడిన ఆశ తీరని అమృతమే అమ్మా
భారత్ల్య్రిక్స్.కోమ్
తడబడు అడుగునే నడిపించావులే
తరగని వరం నీవులే
ఉరవడి ప్రేమతో నను కన్నావులే
చెరగని స్వరం నీవే
ప్రేమైక మూర్తి నీదే కీర్తి
బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన బుజ్జి దేవతే అమ్మా
కష్టపెట్టిన నన్ను కొట్టని దేవతవే అమ్మా
స్వంతం అన్నదే ఎంతకు తెలియని
నడిచే జీవమే అమ్మా
భాషలు మారిన అర్థం మారని
తీయని భావమే అమ్మా
లోకం తిరిగే ప్రాణం అమ్మ.
Praanamichinaavu Lyrics
Praanamichinaavu gnanamichinavu
Entha manchi ammave
Laala posinavu laali paadinavu
Nannu kanna janmave
bharatlyrics.com
Kanubadu dhaivame kannita munigithe
Brathukiki arthamundunaa
Aayuvu posina amme aligithe
Shwasaku shwasa undunaa
Praanamichinaavu gnanamichinavu
Entha manchi ammave
Laala posinavu laali paadinavu
Nannu kanna janmave
Kanubadu dhaivame kannita munigithe
Brathukiki arthamundunaa
Aayuvu posina amme aligithe
Shwasaku shwasa undunaa
Lokam thirige pranam amma
Thyagam needhe thaguve kaadhe
Anthuleni anuraaganiki prathi rupame amma
Entha padina aasha theerani amruthame amma
Thadabadu adugune nadipinchavule
Tharagani varam neevule
OOravadi prematho nanu kannavule
Cheragani swaram neeve
Premaika murthi needhe keerthi
Buvva petti nannu bujjaginchina Bujji devathe amma
Kastapettina nannu kottani devathave amma
Swantham annadhe enthaku teliyani
Nadiche jeevame amma
Bashalu maarina artham maarani
Theeyani bavame amma
Lokam thirige pranam amma.