Prema Entha Madhuram (Title Track) lyrics, ప్రేమ ఎంత మధురం (టైటిల్ ట్రాక్) the song is sung by Ramya Behara, Dinakar from Prema Entha Madhuram. Prema Entha Madhuram (Title Track) Romantic soundtrack was composed by Sunaadh Goutham with lyrics written by Jayanth Raghavan.
Prema Entha Madhuram (Title Track) Lyrics
Veyi janmalaina veedani
Bandham manadhile
Reyinaina kaanthi panchu
Chandram neevule
Shashiram vikasinche nedu
Nimisham yugamaina kshanamulo
Kusuma, manasanchu therala payanam
Nayanaala tholanulo
Ninnoo, madhi veedadhe
Madhurame prema madhurame
Kanoo, kala needane
Madhurame prema madhurame
Gatha janmalo prathi gnapakam
Nanu neelo kalipenaa
Gunde lothulo pandu vennele
Vendi vaanai kurisenaa
Idhi bhaashalerugani bhaavame
Madhi raasukunna madhukaavyam
Laya panchukunna priyaraagame
Mana prema entha madhuram
Veyi sanmalaina veedani
Bandham manadhile
Reyinaina kaanthi panchu
Chandram neevule
Shashiram vikasinche nedu
Nimisham yugamaina kshanamulo
Kusuma, manasanchu therala payanam
Nayanaala tholanulo
Ninnoo, madhi veedadhe
Madhurame prema madhurame
Kanoo, kala needane
Madhurame prema madhurame.
ప్రేమ ఎంత మధురం (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
వేయి జన్మలైన వీడని
బంధం మనదిలే
రేయినైన కాంతి పంచు
చంద్రం నీవులే
శశిరం వికసించె నేడు
నిమిషం యుగమైన క్షణములో
కుసుమం, మనసంచు తెరల పయనం
నయనాల తొలనులో
నిన్నూ మది వీడదే
మధురమే ప్రేమ మధురమే
కన్నూ కల నీడనే
మధురమే ప్రేమ మధురమే
bharatlyrics.com
గత జన్మలో ప్రతి జ్ఞాపకం
నను నీలో కలిపెనా
గుండె లోతులో పండు వెన్నెలే
వెండి వానై కురిసెనా
ఇది భాషలెరుగనీ భావమే
మది రాసుకున్న మధుకావ్యం
లయ పంచుకున్న ప్రియరాగమే
మన ప్రేమ ఎంత మధురం
వేయి జన్మలైన వీడని
బంధం మనదిలే
రేయినైన కాంతి పంచు
చంద్రం నీవులే
శశిరం వికసించె నేడు
నిమిషం యుగమైన క్షణములో
కుసుమం, మనసంచు తెరల పయనం
నయనాల తొలనులో
నిన్నూ మది వీడదే
మధురమే ప్రేమ మధురమే
కన్నూ కల నీడనే
మధురమే ప్రేమ మధురమే.