ప్రేమా ప్రేమ Prema Prema Lyrics - K. S. Chithra

Prema Prema lyrics, ప్రేమా ప్రేమ the song is sung by K. S. Chithra from Joshua Shaik Ministries Official. Prema Prema Christian soundtrack was composed by Pranam Kamlakhar with lyrics written by Joshua Shaik.

Prema Prema Lyrics

Prema Prema… Nee Pere
Prema Prema… Nee Pere
Prema Prema… Nee Pilupe

Prema Prema… Nee Pere
Prema Prema… Nee Pilupe
Prema Prema… Nee Pere

Preme Maargamu Preme Sathyamu
Preme Maargamu Preme Sathyamu
Preme Jeevamu Nee Varame

Preme Shobhamu Preme Shaanthamu
Preme Shreshtamu Nee Guname

Chelime Kori Dharike Cheri
Karune Choopi Kalathanu Baapi
Nirathamu Niluchunu Nee Dhivya Prema

Premaa Prema… Nee Pere
Premaa Prema… Nee Pilupe
Premaa Prema… Nee Pere

Preme Thyaagamu Preme Saakshyamu
Preme Thyaagamu Preme Saakshyamu
Preme Mokshamu Nee Charithe

Siluve Mosi Brathuke Maarchina
Kaluvari Prema Naa Korake

Premaku Moolam Premaku Roopam
Neeve Yesu Premaku Praanam
Anudhinam Anukshanam Nee Premalone

Prema Prema… Nee Pere
Prema Prema… Nee Pilupe
Prema Prema… Nee Pere
Prema Prema… Nee Pilupe
Prema Prema… Nee Pere.

ప్రేమా ప్రేమ Lyrics in Telugu

ప్రేమా ప్రేమ… నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పిలుపే

bharatlyrics.com

ప్రేమా ప్రేమ…. నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పిలుపే
ప్రేమా ప్రేమ… నీ పేరే

ప్రేమే మార్గము ప్రేమే సత్యము
ప్రేమే మార్గము ప్రేమే సత్యము
ప్రేమే జీవము నీ వరమే

ప్రేమే శోభము ప్రేమే శాంతము
ప్రేమే శ్రేష్టము నీ గుణమే

చెలిమే కోరీ దరికే చేరీ
కరుణే చూపీ కలతను బాపి
నిరతము నిలుచును నీ దివ్య ప్రేమ

ప్రేమా ప్రేమ…. నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పిలుపే
ప్రేమా ప్రేమ… నీ పేరే

ప్రేమే త్యాగము ప్రేమే సాక్ష్యము
ప్రేమే త్యాగము ప్రేమే సాక్ష్యము
ప్రేమే మోక్షము నీ చరితే

సిలువే మోసీ బ్రతుకే మార్చిన
కలువరీ ప్రేమ నా కొరకే

ప్రేమకు మూలం ప్రేమకు రూపం
నీవే యేసు ప్రేమకు ప్రాణం
అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే

ప్రేమా ప్రేమ…. నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పిలుపే
ప్రేమా ప్రేమ… నీ పేరే
ప్రేమా ప్రేమ… నీ పిలుపే
ప్రేమా ప్రేమ… నీ పేరే.

Prema Prema Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Prema Prema is from the Joshua Shaik Ministries Official.

The song Prema Prema was sung by K. S. Chithra.

The music for Prema Prema was composed by Pranam Kamlakhar.

The lyrics for Prema Prema were written by Joshua Shaik.

The music director for Prema Prema is Pranam Kamlakhar.

The song Prema Prema was released under the Joshua Shaik Ministries Official.

The genre of the song Prema Prema is Christian.