Prema Tholiga Thelisenu lyrics, ప్రేమ తొలిగా తెలిసెను the song is sung by Sai Charan, Nutana Mohan from Guvva Gorinka. Prema Tholiga Thelisenu soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Krishna Kanth.
ప్రేమ తొలిగా తెలిసెను Lyrics in Telugu
ప్రేమ తొలిగా తెలిసెను నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను నిన్నే చూసిందే
మాటే వినబడి ఎదలో జొరబడి
ఆగిన ఆశనే కదిపేను కదిపేను
నాకే కనపడి అడుగుల అలజడి
తొలిగా మౌనమే పలికెను పలికెను
భారత్ల్య్రిక్స్.కోమ్
నే ఒంటరినే, నా లోకమిదే
నా మనసుకే తాకిన వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను నిన్నే చూసిందే
ఒకటై నడిచే ఒక దారే నీవే
అడుగై పిలిచే గమ్యం నీవే
కరిగే దూరం మన ఇరువురి మధ్య చనువిక పెరిగే
ఒకటే ప్రాణం ఇరు గుండెల్లో
రాయని కవితే మనసుని కుదిపే
మదికిదే మరోజన్మ
చూడని చెలిమే గతమును చెరిపే
తెలియదే ఇదే ప్రేమా
నే ఒంటరినే, నా లోకమిదే
నా మనసుకే తాకిన వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను నిన్నే చూసిందే
విడిగా విరిసే ఇరు ఆశల ఊసే
ఒకటై చూపే జతగానే నిలిపే
కనులే భారం మన కబురుల బరువు కలలలో మోసి
నిదురే నేరం అయ్యే వేళల్లో
దాగని దిగులే చెదరగ మదికే
ఎదురయ్యేదెపుడమ్మా
ఓపని వెలుగే, కనులకి తగిలే
క్షణముకై వేచే ఉన్నా
నే ఒంటరినే, నా లోకమిదే
నా మనసుకే తాకిన వరము నువ్వా
ప్రేమ తొలిగా తెలిసెను నేడే నీవల్లే
కాలం కదలక నిలిచెను నిన్నే చూసిందే.
Prema Tholiga Thelisenu Lyrics
Prema tholiga thelisenu nede neevalle
Kaalam kadhalaka nilichenu ninne choosindhe
Maate vinabadi edhalo jorabadi
Aagina aashane kadhipenu kadhipenu
Naake kanapadi adugula alajadi
Tholigaa mouname palikenu palikenu
bharatlyrics.com
Ne ontarine naa lokamidhe
Naa manasuke thaakina varamu nuvvaa
Prema tholiga thelisenu nede neevalle
Kaalam kadhalaka nilichenu ninne choosindhe
Okatai nadiche oka dhaate neeve
Adugai piliche gamyam neeve
Karige dhooram mana iruvuri madhya chanuvika perige
Okate praanam iru gundello
Raayani kavithe manasuni kudhipe
Madhikidhe marojanma
Choodani chelime gathamunu cheripe
Theliyadhe idhe premaa
Ne ontarine naa lokamidhe
Naa manasuke thaakina varamu nuvvaa
Prema tholiga thelisenu nede neevalle
Kaalam kadhalaka nilichenu ninne choosindhe
Vidigaa virise iru aashala oose
Okatai choope jathagaane nilipe
Kanule bhaaram mana kaburula baruvu kalalalo mose
Nidhure neram ayye velallo
Dhaagani dhigule chedaraka madhike
Yeduraiye dheppudamma
Opani veluge kanulaki thagile
Kshanamuki veche unnaa
Ne ontarine naa lokamidhe
Naa manasuke thaakina varamu nuvvaa
Prema tholiga thelisenu nede neevalle
Kaalam kadhalaka nilichenu ninne choosindhe