Preminchanannavu lyrics, ప్రేమించానన్నావు the song is sung by Anurag Kulkarni, Chinmayi Sripada from Nede Vidudala. Preminchanannavu Sad soundtrack was composed by Ajay Arasada with lyrics written by Sri Mani.
Preminchanannavu Lyrics
Preminchanannavu
Naa pranam nuvannavu
Vedhananey panchaavu
Nedilaa… Nedilaa…
Nene nuvannavu
Nee navve chaluannavu
Kannirey panchavu
Nuvvila…
Ee kshaname…
Kala nijama…
Nuvvika raavani nammana…
Ee payanam…
Oke sagama…
Needika kaadani nadavana…
Eenallu natho nuvve
Cheppinadantha kallena…
Eeroje telisindhi vanni kalalena
Nakosam edaina nuvvu
Chesthanannadi nijamena..?
Eeroje telisindi nivanni kadhalena.
ప్రేమించానన్నావు Lyrics in Telugu
ప్రేమించానన్నావు
నా ప్రాణం నువ్వన్నావు
వేదననే పంచావు
నేడిలా… నేడిలా
bharatlyrics.com
నేనే నువ్వన్నావు
నీ నవ్వే చాలన్నావు
కన్నీరే పంచావు
నువ్విలా…
ఈ క్షణమే…
కలా నిజమా…
నువ్విక రావని నమ్మనా…
ఈ పయనం…
ఒకే సగమా…
నీదిక కాదని నడవనా…
ఇన్నాళ్లు నాతో నువ్వే
చెప్పినదంతా కల్లేనా
ఈ రోజే తెలిసిందే నావన్నీ కలలేనా
నాకోసం ఏదైనా నువ్
చేస్తానన్నది నిజమేనా…?
ఈ రోజే తెలిసింది నీవన్నీ కథలేనా.