Psycho Pilla lyrics, సైకో పిల్లా the song is sung by Amit Trivedi from Sakala Gunabhi Rama. Psycho Pilla Love soundtrack was composed by Anudeep Dev with lyrics written by Raghuram.
Psycho Pilla Lyrics
Hey…
Ninnella puttinchaado bramha
Hey…
Yemunnave na satyabhama
Nadumuvompuna daachina andam
Naramu naramunu chesenu dum dum
Kurula kodavali cheyyake siddam
Kangaru penchesi bangaru
Nanu champakey
Psycho… Psycho pilla
Psycho… Psycho pilla
Psycho… Psycho pilla
Mukku pai kopame
Kavulu raayani kaavyame
Vethakana telugu lo
Kotha aksharame
Moothi pai virupuley
Alaka chilakala palukulay
Navvuley visarakay
Yuddame modalettakay
Cheliya cheliya cheliya
Manavey vinavey cheliya
Sakhiya sakhiya sakiya
Rabhasa repake gundello sakhiya
Psycho… Psycho pilla
Psycho psycho psycho
Psycho… Psycho pilla.
సైకో పిల్లా Lyrics in Telugu
హేయ్…
నిన్నెలా పుట్టించాడు బ్రహ్మ
హేయ్…
ఏమున్నావే నా సత్యభామ
నడుమువంపున దాచిన అందం
నరము నరము చేసెను ధంధం
కురుల కొడవలి చెయ్యకే సిద్ధం
కంగారు పెంచేసి బంగారు
నను చంపకే
సైకో… సైకో పిల్లా
సైకో… సైకో పిల్లా
సైకో… సైకో పిల్లా
bharatlyrics.com
ముక్కుపై కోపమే
కవులు రాయని కావ్యమే
వెతకనా తెలుగులో
కొత్త అక్షరమే
మూతిపై విరుపులే
అలక చిలకల పలుకులే
నవ్వులే విసరకే
ఏ, యుద్ధమే మొదలెట్టకే
చెలియా చెలియా చెలియా
మనవే వినవే చెలియా
సఖియా సఖియా సఖియా
రభస రేపకే గుండెలో సఖియా
సైకో… సైకో పిల్లా
సైకో సైకో సైకో
సైకో… సైకో పిల్లా.