రా రా Raa Raa Friendu Lyrics - Diwakar

Raa Raa Friendu lyrics, రా రా the song is sung by Diwakar from Etharkkum Thunindhavan (ET). Raa Raa Friendu Dance soundtrack was composed by D. Imman with lyrics written by Vanamali.

Raa Raa Friendu Lyrics

Lera lera paike leraa
Nee kashtam theerenu lera
Raa raa friendu
Paiki raa raa friendu

Padara padaraa kalise padaraa
Anubandham kalipesukoraa
Raa raa friendu
Paiki raa raa friendu

Shila ayina pagalandhe enaadu
Dhaaru choopinchadhe
Chidhugaina ragalandhe enaadu
Aakali pogottadhe

Manakoka baata
Avasaram kaadhaa
Ichhukuntu pothe
Vyasanamai podhaa

Raa raa friendu
Paiki raa raa friendu
Raa raa friendu
Lechi raa raa friendu

Lera lera paike leraa
Nee kashtam theerenu lera

Vorpu vorpantu vorupuki nuv bali
Ayyi povudho tho leraa
Brathike prathi nimisham
Poraatam chesthune
Gelavaaloyee raa raa

Anici pedithe tharimi kodithe
Chithilo nedithe nuvu recchipo
Velugai nilichi venake nadichi
Chedupai gelichi nuvu recchipo

Vetaballem laaga dhoosukosthu
Veerangam cheseyyanaa
Thiruze leni sainyamundhi venta
Yevadinainaa veyyanaa

Manakoka baata
Avasaram kaadhaa
Icchukuntu pothe
Vyasanamai podhaa

Raa raa friendu
Paiki raa raa friendu
Raa raa friendu
Paiki raa raa friendu

Lera lera paike leraa
Nee kashtam theerenu lera

Manakoka baata
Avasaram kaadhaa
Ichhukuntu pothe
Vyasanamai podhaa

Raa raa friendu
Paiki raa raa friendu
Raa raa friendu
Paiki raa raa friendu.

రా రా Lyrics in Telugu

లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా
రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు

పదరా పదరా కలిసే పదరా
అనుబంధం కలిపేసుకోరా
రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు

శిల అయినా పగలందే
ఏనాడు దారి చూపించదే
చిదుగైనా రగలందే ఏనాడు
ఆకలి పోగొట్టదే

bharatlyrics.com

మనకొక బాట
అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే
వ్యసనమై పోదా

రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు
లేచి రారా ఫ్రెండు

లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా

ఓర్పు ఓర్పంటూ ఓర్పుకే నువ్వు బలి
అయిపోవద్ధోయ్ లేరా
బ్రతికే ప్రతి నిమిషం
పోరాటం చేస్తూనే
గెలవాలోయి రారా

అణిచి పెడితే తరిమి కొడితే
చితిలో నెడితే నువు రెచ్చిపో
వెలుగై నిలిచి వెనకే నడిచి
చెడుపై గెలిచి నువ్ సాగిపో

వేట భల్లెం లాగ దూసుకొస్తూ
వీరంగం చేసెయ్యనా
తిరుగే లేని సైన్యం ఉంది వెంట
ఎవడినైనా వెయ్యరా

మనకొక బాట
అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే
వ్యసనమై పోదా

రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు

లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా

మనకొక బాట
అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే
వ్యసనమై పోదా

రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు
పైకి రారా ఫ్రెండు.

Raa Raa Friendu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Raa Raa Friendu is from the Etharkkum Thunindhavan (ET).

The song Raa Raa Friendu was sung by Diwakar.

The music for Raa Raa Friendu was composed by D. Imman.

The lyrics for Raa Raa Friendu were written by Vanamali.

The music director for Raa Raa Friendu is D. Imman.

The song Raa Raa Friendu was released under the Gemini Tv.

The genre of the song Raa Raa Friendu is Dance.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *