LYRICS OF RAJE YUVARAJE: The song "Raje Yuvaraje" is sung by S. Thaman, Adviteeya and Riya Seepana from Prabhas, Sanjay dutt, Boman Irani and Malavika Mohanan starrer Telugu film The Raja Saab, directed by Maruthi. RAJE YUVARAJE is composed by S. Thaman, with lyrics written by Krishna Kanth.
రాజే యువరాజే Raje Yuvaraje Lyrics in Telugu
రాజే యువరాజే… రాజే యువరాజే…
రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే…
నన్నే నడిపించే అతడే…
రాజే యువరాజే పిలిచేటి ప్రియ మోహనుడే…
చూసే ప్రతి చోటా కనరే…
నా ఊపిరై నిండే సఖుడే…
లోకాలనే ఏలే ఘనుడే…
వరమై వెను వెంటనే ఉంటాడే…
ఎపుడూ నను వీడని నీడవుతాడే…
కలలో… ఓ… ఓ… ఓ…
ఇలలో… ఓ… ఓ… ఓ…
ఏ దిగులే ఉన్నా నాలోన చక్కంగా తీర్చేస్తాడు
ఏ మసకే ఉన్నా ఊహల్లో… అద్దంగా మార్చేస్తాడు
భారత్ల్య్రిక్స్.కోమ్
వస్తున్నా మృదు వదనా… నీకేగా చెలి అవనా…
కన్నుల్లో తెగ తపన… నేనేగా తగు పదనా…
సంతోషం బదులేనా… తనువంతా పరుగిడినా…
గుండెల్లో నిలిపేనా… జన్మంతా రుణపడనా…
రాజే యువరాజే…రాజే యువరాజే…
రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే…
నన్నే నడిపించే అతడే…
రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే…
నన్నే నడిపించే అతడే…
నా ఊపిరై నిండే సఖుడే
నా ఊపిరై నిండే సఖుడే
లోకాలనే ఏలే ఘనుడే
లోకాలనే ఏలే ఘనుడే.
