Ranga Ranga Vaibhavanga (Title Track) lyrics, రంగ రంగ వైభవంగా (టైటిల్ ట్రాక్) the song is sung by Sagar, Srinisha Jayaseelan from Ranga Ranga Vaibhavanga. Ranga Ranga Vaibhavanga (Title Track) Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Roll Rida.
రంగ రంగ వైభవంగా (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
అరె ఇంటిపొంటి బారాతంతా
డుండుక్ డుండుం లొల్లే
అరె చంటి పొంటి చేద్దాం నాడు
జుంజుకు జుంజుం భల్లే
రంగ రంగ వైభవంగా
అరె రంగులంతా ఫ్లోరులోకి చేరుకున్న పిల్లే
ఆ రంగంలోకి పోరులొస్తే నిండిపోద్ది కళ్ళే
రంగ రంగ వైభవంగా టెన్ టు ఫైవ్
హే లంగావోణీ సూటు బూటు
పోచంపల్లి పంచెకట్టు
డిజైనరు డ్రెస్సులంటంగా
రంగ రంగ వైభవంగా
రంగ రంగ వైభవంగా
రంగ రంగ వైభవంగా
ఓ ఓ హే రంగ రంగ వైభవంగా
ఎవ్రీబాడీ హే హే హే
నీ గాజులన్నీ గజ్జెలన్నీ
సిగ్గుతోని తుళ్ళే
మా కళ్ళజోడు చిల్లు మోడు
ఇంటర్నేషనల్లే
రంగ రంగ వైభవంగా
ఆంటీ డాన్సు షురూ చేస్తే
పార్టీ హల్ చల్లే టెన్ టు ఫైవ్
ఈ అంకుల్లేమో వచ్చే నాడు
ఏసుకోని ఫుల్లే టెన్ టు ఫైవ్
bharatlyrics.com
రంగ రంగ వైభవంగా
హే రంగ రంగ వైభవంగా
ఈ సంబరాలే అంబరంగా
ఆనందాలు చల్లే, చల్లే
మా బంధాలు కలిపేది
మీ ఇద్దరి మూడు ముళ్ళే
రంగరంగ వైభవంగా, ఓ ఓ ఓ
ఈ పెళ్ళీ భాజాతోని
మొత్తం మోగిపోద్ది గల్లే, గల్లే
ఈ దోస్తులింకా పెట్టిస్తారు
జేబులకి చిల్లే
రంగరంగ వైభవంగా
ఏ, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
కాక కేక పుట్టిస్తారు
కలిసి అంతా పాడుకుందామా
రంగ రంగ వైభవంగా
హే రంగ రంగ వైభవంగా.