Reppe Vese Loga lyrics, రెప్పే వేసే లోగా the song is sung by Harika Narayan from My Name Is Shruthi. Reppe Vese Loga Sad soundtrack was composed by Mark K Robin with lyrics written by Krishna Kanth.
Reppe Vese Loga Lyrics
Reppe vese loga
Maarindhemo naa raatha
Thappe chese laagaa
Muppe vache naa ventaa
Aree emainaa
Edhagalanna thapane unna
Nimishamlona thimiramlona
Padipoyanaa
Megham andhe logaa
Virigindhemoo naa rekke
Swapnam teere velaa
Mosam nanne kulchindhe
Nadi shunyaana
Vadhilesthunna nadichosthale
Paga sankelle thega thempaina
Egirosthale
Entha pramaadhamaina
Saage prayaaname
Poni konoopiriana
Vodi polenule
Raanunna nimishamulona
Kaanundhe vidhi anukonaa
Emainaa nilabadalenaa
Poraade edhuruga ponaa
Kadhalo malupe
Tirige kshanam lona
Aduge balamai
Pidugai kadhili nadicha
Megham andhe logaa
Virigindhemo naa rekke
Swapnam teere velaa
Mosam nanne kulchindhe
Nadi shunyaana
Vadhilesthunna nadichosthale
Paga sankelle thega thempaina
Egirosthale.
రెప్పే వేసే లోగా Lyrics in Telugu
రెప్పే వేసే లోగా
మారిందేమో నా రాత
తప్పే చేసేలాగా
ముప్పే వచ్చే నావెంటా
అరె, ఏమైనా
ఎదగాలన్న తపనే ఉన్నా
నిమిషంలోన తిమిరంలోన
పడిపోయానా
మేఘం అందేలోగా
విరిగిందేమో నా రెక్కే
స్వప్నం తీరే వేళా
మోసం నన్నే కూల్చిందే
నడిశున్యాన
వదిలేస్తున్న నడిచొస్తాలే
పగ సంకెళ్లే తెగతెంపైన
ఎగిరొస్తాలే
bharatlyrics.com
ఎంత ప్రమాదమైన
సాగే ప్రయాణమే
పోనీ కొనూపిరైనా
ఓడి పోలేనులే
రానున్న నిమిషములోన
కానుందె విధి అనుకోనా
ఏమైనా నిలబడలేనా
పోరాడే ఎదురుగ పోనా
కథలో మలుపే
తిరిగే క్షణంలోన
అడుగే బలమై
పిడుగై కదిలి నడిచా
మేఘం అందేలోగా
విరిగిందేమో నా రెక్కే
స్వప్నం తీరే వేళా
మోసం నన్నే కూల్చిందే
నడిశున్యాన
వదిలేస్తున్న నడిచొస్తాలే
పగ సంకెళ్లే తెగతెంపైన
ఎగిరొస్తాలే.