SALLANGUNDAALE SONG LYRICS: Sallangundaale is a Telugu song from the film Champion starring Roshan and Anaswara Rajan, directed by Pradeep Advaitham. "SALLANGUNDAALE" song was composed by Mickey J Meyer and sung by Ritesh G Rao and Manisha Eerabathini, with lyrics written by Chandrabose.
సల్లంగుండాలే Sallangundaale Lyrics in Telugu
సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉండాలే
సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పిల్ల పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే
ఓయ్ నవ్వుతూ నువ్వుంటే నిన్నిట్ఠా సూత్తాంటే
కట్టలల్లా కన్నీళ్లలా ఎంతో సంబురం
ఇస్తాం నీకై పానమే చేస్తాం నీకై యుద్ధమే
బతుకిక ఊరి కోసమే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉండాలే
సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పిల్ల పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే
పట్టు చీరనే నేసుకోస్తినే హే
పట్ట గొలుసే నీకు నే చేసుకోస్తినే
యాట పోతులే నీకు నా కానుకే
తాళి బొట్టుకై నేను దాచాను పైకమే
తలువాల బియ్యం నా ధాన్యమే
ఊరంతా ఒక్కిళ్లు ప్రేమంతా పందిళ్లు
మంచే అయినా చెడ్డే అయినా వస్తాం అందరం
పట్టైయాలి పంతమే పొంగించాలి రక్తమే
బతుకిక ఊరి కోసమే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
హే సింగిడి సింగిడి రంగుల్లా పొంగుళ్ళు
సిందిన సందడి నేడే
సింగిడి సింగిడి రంగుల్లా పొంగుళ్ళు
సిందిన సందడి నేడే
ఓలే రా ఓలే ఓలే ఓలే రే
ఓలే రా ఓలే ఓలే ఓలే
ఎళ్లిరమ్మని యెల్లగొట్టదే
ఎదురు చూస్తుంటాయి వేప చెట్టు కొమ్మలే
బెంగటిల్లిపోతాయి లేగదూడలే
సెయ్యి సాస్తుంటాయి బురుజు గోడ నీడలే
కండ్లు నులుముకుంటాయ్ బండ్ల బాటలే
మేమున్న లేకున్నా ఈ మట్టి ఉంటాది
చీరె సారె అన్ని నీకె మాట్టే పెడతది
సర్వం పోనీ సిద్దమే సావే రాని సిద్దమే
బతుకిక ఊరి కోసమే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
