SALMA SONG SONG LYRICS: Salma Song is a Telugu song from the film Aho Vikramaarka starring Dev, Chitra Shukla, Pravin Tarde, Tejaswini Pandit directed by Peta Trikoti "SALMA SONG" song was composed by Arko and sung by Mohana Bhogaraju, with lyrics written by KK (Krishnakumar Kunnath).
సల్మా సాంగ్ Salma Song Lyrics in Telugu
యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా
యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా
రాతిరిలో జాతరలా
మజా నీదే రా మామ
పట్టుమరి జవాని
మస్తు భలే దివాని
జంబలిక జుమ్కా మోగే
తస్సాదియ్యా
నిద్దరంతా తీసేయని
నేను నీకేలే రాణి
దండకలో తుంకా నీదే
పదరా సయ్యా
మామ ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
కొంగు జారే ఈడే ఇది
రామ్మా ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
డోలే బజారే
ఓ మామ ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
కొంగు జారే ఈడే ఇది
రామ్మా ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
డోలే బజారే
తడకి మారో సలామే
జరుగు జరా హరామి
ఇందరిదం ఫలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే
తడకి మారో సలామే
జరుగు జరా హరామి
ఇందరిదం ఫలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే
ఊరు మొత్తం సుట్టాలే
తప్పినాను పట్టాలే
గుంపులుగా జబ్బ గుంజే
గోలే పెట్టారే
ఏసి పెట్టి రుమాలే
ఒంటరిగా మజాలే
ఎత్తుకుపో పట్టుకుపో
డోలే బజా రే ఉయమ్మా
యవ్వనమే ఏలుకోరా
కోరికతో చేరుకోరా
రాతిరిలో జాతరలా
మజా నీదే రో
ఆడపులే నేను లేరా
వేటకొచ్చా కాసుకోరా
ఒక్కదాన్నే లొంగిపోతా
వంద మందున్నా
తడకి మారో సలామే
జరుగు జరా హరామి
ఇందరిదం ఫలోమి
నీ కోసమే ఆడే రాణి
నీ కోసమేలే
మామ ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
కొంగు జారే ఈడే ఇది
రామ్మా ఏం చేయమన్నా
చేసేస్తాది సల్మా
డోలే బజారే
Salma Song Lyrics
Yavvaname elukoraa
Korikatho cherukora
Yavvaname elukoraa
Korikatho cherukora
Raathirilo jatharalaa
Majaa needhe ra mama
Pattumari jawani
Masthu bhale diwani
Jumbalika jumka moge
Thassadhiyyaa
Niddharanthaa theeseyani
Nenu neekele rani
Dandakalo tunkaa needhe
Padharaa sayyaa
Mama em cheyamannaa
Chesesthaadi salma
Kongu jaare eede idhi
Raamma em cheyamannaa
Chesesthaadi salma
Dole bajare
O mama em cheyamannaa
Chesesthaadi salma
Kongu jaare eede idhi
Raamma em cheyamannaa
Chesesthaadi salma
Dole bajare
Tadaki maaro salaame
Jarugu jaraa haraami
Indaridam falomi
Nee kosame aade rani
Nee kosamele
Tadaki maaro salaame
Jarugu jaraa haraami
Indaridam falomi
Nee kosame aade rani
Nee kosamele
Ooru mottham suttaale
Thappinaanu pattale
Gumpulugaa jabba gunje
Gole pettaare
Esi petti rumale
Ontarigaa majale
Ethukupo pattukupo
Dole bajaa re uyammaa
Yavvaname elukoraa
Korikatho cherukora
Raathirilo jatharalaa
Majaa needhe ro
Aadapule nenu lera
Vetakochcha kaasukora
Okkadanne longipotha
Vandha mandhunnaa
Tadaki maaro salaame
Jarugu jaraa haraami
Indaridam falomi
Nee kosame aade rani
Nee kosamele
Mama em cheyamannaa
Chesesthaadi salma
Kongu jaare eede idhi
Raamma em cheyamannaa
Chesesthaadi salma
Dole bajare