LYRICS OF SANTHANA PRAPTHIRASTHU (TITLE TRACK): The song "Santhana Prapthirasthu (Title Track)" is sung by Ram Miriyala from Vikranth and Chandini Chowdary starrer Telugu film Santhana Prapthirasthu, directed by Sanjeev Reddy. SANTHANA PRAPTHIRASTHU (TITLE TRACK) is composed by Sunil Kashyap, with lyrics written by Shyam Kasarla.
సంతాన ప్రాప్తిరస్తు (టైటిల్ ట్రాక్) Santhana Prapthirasthu (Title Track) Lyrics in Telugu
సంతాన ప్రాప్తిరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
bharatlyrics.com
సంతాన ప్రాప్తిరస్తు
ఆశీర్వదిస్తూ
All the best-u
నెత్తిన జిలకర బెల్లం బెట్టు
మంగళసూత్రం మెళ్ళోన కట్టు
లక్షలు పోసి దావత్ పెట్టు
కొత్తగ వేరే కాపురం బెట్టు
నీదేమో నైటు షిఫ్టు
నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు
వీకెండ్లో రొమాన్స్ కు
ప్లానింగ్ చేసి లెక్కలు కట్టు
సంతాన ప్రాప్తిరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు
ఆశీర్వదిస్తూ
All the best-u
ఎంజాయంటూ లేటు మొదట్లోనా
బర్డెన్ అంటూ ఫైటు చివర్లోనా
కాయ కాసేదుందా అని మీ ఇంట్లోనా
లోపం అబ్బాయిదేనా అని వాళ్ళింట్లోనా
గుళ్ళు గోపురాలు స్టార్టయ్యేనా
తాయెత్తొచ్చి చేరే
సంతాన ప్రాప్తిరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు
ఆశీర్వదిస్తూ
All the best-u
చరణం : 2
రాని ప్రెగ్నెన్సీకై పోరాటమే
డాక్టర్ కన్సల్టెన్సీ మోమాటమే
సూదులేమో పొడిసి ఆరాటమే
ఫీజులేమో తడిసి ఓ దుఃఖమే
టెస్ట్ ట్యూబ్ బేబీ పాసయ్యేనా
బడ్జెట్ నెల తప్పేనా
సంతాన ప్రాప్తిరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు
ఆశీర్వదిస్తూ
All the best-u
సంతాన ప్రాప్తిరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
సంతాన ప్రాప్తిరస్తు
ఆశీర్వదిస్తూ
All the best-u.
