Scenu Scenu Siruguddi lyrics, సీను సీను సిరుగుద్ది the song is sung by Ishaq Vali, Spoorthi Jithender from Battala Ramaswami biopikku. Scenu Scenu Siruguddi Dance soundtrack was composed by Ram Narayan with lyrics written by Vasudeva Murthy.
Scenu Scenu Siruguddi Lyrics
Ooru leche mundhara kokko kodi koothalaa
Veedu koose mundhara edhaina untundhaa
Poddhugooke mundhara oorege pittala gumpulaa
Muddhulaade mundhara edhainaa untundhaa
bharatlyrics.com
Petalo unna peddha kotalo unnaa
Dirty matterattaage untundhaa
Manchi sootulo unnaa potti gosilo unnaa
Okate heateruntundhaa seppey dhaana dhaana
Scenu scenu siruguddi cinema lo
Potaapoti jaruguddhi mana show lo
Genthochhu dhookochhu goppa saradaagaa
Gillochhu geerochhu thikka mudhiraaka
Genthochhu dhookochhu goppa saradaagaa
Gillochhu geerochhu thikka mudhiraaka
Allaadichhelaa edhainaa seyyaali
Lokam chooselaa mana jenda paathaali
Gurraani koncham kallaale eyyaali
Ille peeki pandhillese golaapeyyaali
Scenu scenu siruguddi cinema lo
Potaapoti jaruguddhi mana show lo.
సీను సీను సిరుగుద్ది Lyrics in Telugu
ఊరు లేచే ముందర కొక్కో కోడి కూతలా
వీడు కూసే ముందర ఏదైనా ఉంటుందా
పొద్దుగూకే ముందర ఊరేగే పిట్టల గుంపులా
ముద్దులాడే ముందర ఏదైనా ఉంటుందా
పేటలో ఉన్న పెద్ద కోటలో ఉన్నా
డర్టీ మ్యాటరట్టాగే ఉంటుందా
మంచి సూటులో ఉన్నా పొట్టి గోసీలో ఉన్నా
ఒకటే హీటరుంటుందా సెప్పెయ్ దాన దాన
సీను సీను సిరుగుద్ది సినిమాలో
పోటాపోటీ జరుగుద్ది మన షో లో
గెంతొచ్చు దూకొచ్చు గొప్ప సరదాగా
గిల్లొచ్చు గీరొచ్చు తిక్క ముదిరాక
గెంతొచ్చు దూకొచ్చు గొప్ప సరదాగా
గిల్లొచ్చు గీరొచ్చు తిక్క ముదిరాక
భారత్ల్య్రిక్స్.కోమ్
అల్లాడిచ్చేలా ఏదైనా సెయ్యాలి
లోకం చూసేలా మన జెండా పాతాలి
గుఱ్ఱాన్ని కొంచం కళ్ళాలే ఎయ్యాలి
ఇల్లే పీకి పందిళ్ళేసే గోలాపెయ్యాలి
సీను సీను సిరుగుద్ది సినిమాలో
పోటాపోటీ జరుగుద్ది మన షో లో.