SEETHAMMA SONG LYRICS: Seethamma Theme is a Telugu song from the film Alanaati Ramachandrudu starring Krishna Vamsi, Mokksha, directed by Chilukuri Akash Reddy."SEETHAMMA" song was composed by Sashank Tirupathi and sung by Kapil Kapilan, Pranathi, with lyrics written by Bharadwaj Gali.
సీతమ్మ Seethamma Lyrics in Telugu
సీతమ్మ సరసన
రామయ్యే నిలిచినా
లంకాధికుడు సైతం నిలుచునా
రామయ్య వ్రేలు పట్టి
సీతమ్మే నడచినా
లోకాన్ని నయనములెరుగునా
వనవాసములైనా
కడు శోకములున్నా
ఈ బంధం తోనికేనా
అంతఃపురములైనా
అంధకారము లోనా
ఆనందం ఒక్కటేనా
తగాదాలు అసాధ్యాలు అన్నీ ఉన్నా
ప్రేమే మిన్న ప్రపంచానా
దిగాంతాలు యుగాంతాలు వస్తూ ఉన్నా
అబేధ్యం చూడు ఈ ప్రేమా
చిరు కోపాలు వస్తున్నా
తాపాలు తెస్తున్నా ఓడి నే ఉన్నా
ఎడబాటులు ఎన్నైనా
సందేహమన్నదే కలుగునా
ఇరు దేహాలు వేరైనా
ప్రాణాల మాటున సేతువే ఉన్నా
సీత రాముల మధ్యనా
సంద్రాలే అడ్డున్నా నిలుచునా
ప్యార్ హై మజహబ్
ప్యార్ హై ఇజ్జత్
ప్యార్ హిన్ పూజ ప్యార్ దువా
ఇంతేజార్ రెహతా హై
మేరీ ఆంఖో మే
తేరే దీదార్ కా దేఖో హర్ దిన్
తుఝే పానా చాహో
తేరా బాన్ జౌ
తుజ్ పే దిల్ రుకా పియా రే పియా
తుజ్ పే జియా
బంగారు లేడి కోసం
సింగారి అడిగినా
సింగం లా కదిలినావు
రంగా గ్రహపాటునా
ప్రేమే నీ పాలి శాపమని
బంధాన్ని ఒదులుకోమనినా
సీతే నీ ప్రాణమని చని
రావణుని ధునిమాడి
సీతని తిరిగి చేరితివా
చిరు కోపాలు వస్తున్నా
తాపాలు తెస్తున్నా ఓడి నే ఉన్నా
ఎడబాటులు ఎన్నైనా
సందేహమన్నదే కలుగునా
ఇరు దేహాలు వేరైనా
ప్రాణాల మాటున సేతువే ఉన్నా
సీత రాముల మధ్యనా
సంద్రాలే అడ్డున్నా నిలుచునా
సీతమ్మ సరసన
రామయ్యే నిలిచినా
శివ ధనువు సైతం నిలుచునా
రామయ్య వ్రేలు పట్టి
సీతమ్మే నడచినా
లోకాన్ని నయనములెరుగునా
Seethamma Lyrics
Seethamma sarasana
Ramayye nilichina
Lankadhikudu saitham niluchuna
Ramayya vrelu patti
Seethamme nadachina
Lokanni nayanamulerugunaa
Vanavaasamulainaa
Kadu shokamulunnaa
Ee bandham thonikenaa
Anthaapuramulainaaa
Andhakaaramu lona
Anandham okkatenaa
Thagadalu asadyalu anni unnaa
Preme minna prapanchaanaa
Diganthaalu yuganthalu vasthu vunnaa
Abedhyam chudu ee premaa
Chiru kopaalu vasthunna
Thapalu testhunna odi ne unnaa
Edabaatulu ennaina
Sandehamannade kalugunaa
Iru dhehaalu verainaa
Pranala maatuna sethuve unna
Seetha ramula madhyana
Sandrale addunnaa niluchunaa
Pyaar hain mazaahab
Pyaar hain izzat
Pyaar hin pooja pyaar dua
Intezar rehta hain
Meri aankho mein
Tere deedar ka dekho har din
Tujhe paana chaaho
Tera ban jaou
Tujh pe dil ruka piya re piya
Tujh pe jiya
Bangaru ledi kosam
Singari adigina
Singam laa kadhilinaavu
Ranga grahapaatuna
Premey nee paali shaapamani
Bandhanni vodhulukomaninaa
Seethey nee praanamani chani
Raavanuni dhunimaadi
Seethani thirigi cheritiva
Chiru kopaalu vasthunna
Thapalu testhunna odi ne unnaa
Edabaatulu ennaina
Sandehamannade kalugunaa
Iru dhehaalu verainaa
Pranala maatuna sethuve unna
Seetha ramula madhyana
Sandrale addunnaa niluchunaa
Sitammaaa sarasana
Ramayye nilichina
Shiva dhanuvu saitham niluchuna
Ramayya vrelu patti
Seethamme nadachina
Lokanni nayanamulerugunaa