SHIVAM BHAJE THEME SONG LYRICS: Shivam Bhaje Theme is a Telugu song from the film Shivam Bhaje starring Ashwin Babu, Digangana Suryavanshi, Arbaaz Khan, directed by Apsar."SHIVAM BHAJE THEME" song was composed by Vikas Badisa and sung by Vedala Hemachandra, with lyrics written by Purnachary.
శివమ్ భజే థీమ్ Shivam Bhaje Theme Lyrics in Telugu
సత్యం శివ శివ
నిత్యం శివ శివ
సాక్ష్యం శివ శివ
సర్వం శివ శివ
ఆది శివ శివ
అంతం శివ శివ
తత్వం శివ శివం భజే
మహాకాలా మహా రుద్రా
మహా భద్రా మహాపాశా
ఈశా సర్వేశా
కలిమాయే చెలరేగే వేళ
లయకార దివి దిగి రావేలా
కలి అంతం జరగాలి అంటే
త్రిపురాంతా నీ రాకే తథ్యం
పాపమునే కడగాలంటే
పాశము విసురు శివా
డం డం డమరుకం
భం భం ప్రళయకం
తం తం త్రయంభకం
హం హం హర హరం
రుద్రం తాండవం
రౌద్రం భజే శివం
సత్యం శివ శివ
నిత్యం శివ శివ
సాక్ష్యం శివ శివ
సర్వం శివ శివ
ఆది శివ శివ
అంతం శివ శివ
తత్వం శివ శివం భజే
గగనంలో మొదలయ్యే ప్రళయం
కాలకూటమేదో రాలినట్లు ఉంది లోకం
భువనంలో జరిగే విధ్వంసం
ఆపగలిగే వారు ఎవరు నీవేగా
మహాకాలా మహా రుద్రా
మహా భద్రా మహాపాశా
ఈశా సర్వేశా
కలిమాయే చెలరేగే వేళ
లయకార దివి దిగి రావేలా
కలి అంతం జరగాలి అంటే
త్రిపురాంతా నీ రాకే తథ్యం
పాపమునే కడగాలంటే
పాశము విసురు శివా
డం డం డమరుకం
భం భం ప్రళయకం
తం తం త్రయంభకం
హం హం హర హరం
రుద్రం తాండవం
రౌద్రం భజే శివం
సత్యం శివ శివ
నిత్యం శివ శివ
సాక్ష్యం శివ శివ
సర్వం శివ శివ
ఆది శివ శివ
అంతం శివ శివ
తత్వం శివ శివం భజే
Shivam Bhaje Theme Lyrics
Sathyam shiva shiva
Nithyam shiva shiva
Saakshyam shiva shiva
Sarvam shiva shiva
Aadi shiva shiva
Antham shiva shiva
Tathvam shiva shivam bhaje
Mahakaalaa mahaa rudraa
Mahaa badhraa maapaasha
Eesha sarvesaa
Kalimaaye chelarege velaa
Layakaaraa divi digi raavelaa
Kali antham jaragaali ante
Tripuraantaa nee raake tathyam
Paapamune kadagaalante
Paashamu visuru shivaa
Dam dam damarukam
Bham bham pralayakam
Tham tham thryambhakam
Ham ham hara haram
Rudhram thaandavam
Roudram bhaje shivam
Sathyam shiva shiva
Nithyam shiva shiva
Saakshyam shiva shiva
Sarvam shiva shiva
Aadi shiva shiva
Antham shiva shiva
Tathvam shiva shivam bhaje
Gaganamlo modalayye pralayam
Kaalakootamedo raalinattu undi lokam
Bhuvanam lo jarige vidhvamsam
Aapagalige vaaru evaru neevegaa
Mahakaalaa mahaa rudraa
Mahaa badhraa maapaasha
Eesha sarvesaa
Kalimaaye chelarege velaa
Layakaaraa divi digi raavelaa
Kali antham jaragaali ante
Tripuraantaa nee raake tathyam
Paapamune kadagaalante
Paashamu visuru shivaa
Dam dam damarukam
Bham bham pralayakam
Tham tham thryambhakam
Ham ham hara haram
Rudhram thaandavam
Roudram bhaje shivam
Sathyam shiva shiva
Nithyam shiva shiva
Saakshyam shiva shiva
Sarvam shiva shiva
Aadi shiva shiva
Antham shiva shiva
Tathvam shiva shivam bhaje