SHURUVAAYE SONG LYRICS: Shuruvaaye Song is a Telugu song from the movie Rebels of Thupakula Gudem starring Shrikant Rathod, Jaiyetri Makana, Praveen Kandela, directed by Jaideep Vishnu. "SHURUVAAYE" song was composed by Mani Sharma and sung by Rahul Sipligunj, with lyrics written by Kasarla Shyam.
శురువాయే Shuruvaaye Lyrics in Telugu
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
తమ్మి నువ్వు లేవరా
మాయన్నా నువ్వు లేవరా
చిచా జర్ర ఇటు రా
ఊ మాచా జల్ది ఇటు రా
ఏతకబోయిన తీగెధో కాలికి సుత్తింధీయీ
అదృష్ట లక్ష్మి వాకిలికొచ్చి తలుపులు తట్టింధీయీ
హోయి
యెంట్రుకథోనీ కొండను గుంజె టైమే వచ్చిందీయీ
పల్లెల ఉంది గల్లీ ల తిరిగే రాత మారనుంది
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
తమ్మి నువ్వు లేవరాత్
మాయన్నా నువ్వు లేవా రా
చిచా జర్ర ఇటు రా
ఊ మాచా జల్ది ఇటు రా
తమ్మి నువ్వు లేవరా
మాయన్నా నువ్వు లేవా రా
చిచా జర్ర ఇటు రా
ఊ మాచా జలధి ఇటు రా
అగ్గువ సగ్గువ బేరం కుదిరే పైసలు సదురుండ్రి
ఉన్నయి లేనియి ఊడ్షి పెట్టుదాం లాటరీ తగిలింది
గల్ల గురిగిలా దాచిన డబ్బులు గలగల ధులుపుండ్రి
సంచి ల గలగలలే లేకున్న మిఠికి అడుగుండ్రియీ
మంచి సమయము మించిన దొరకడు లేటు జేయకుండ్రి
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక షురువైంది
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
భారత్ల్య్రిక్స్.కోమ్
వాన బొట్టు లేని చోట వరదేయ్ వచ్చింది
పిలిసి పిలిచి పిల్లనిష్ఠమని కబురే వచ్చింది
నాక్క తోక గాని తొక్కినమేమో మన సూది తిరిగింది
గడ్డి మొలవని భూమి కాసుల పంట పండనుండి
ధైర్యే సాహసమనుకొని గుడ్డిగా బెట్టె కట్టుండ్రి
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
సర్కారోల్ల డ్యూటీల యెక్కే కథ ఇక శూరువైంధీ
Shuruvaaye Lyrics
Shuruvaaye katha shuruvaaye
Shuruvaaye katha shuruvaaye
Shuruvaaye katha shuruvaaye
Shuruvaaye katha shuruvaaye
Thammi nuvvu levaraaa
Maayannaa nuvvu levaraaa
Chicha jarra itu raaa
Oo macha jaldi itu raaa
bharatlyrics.com
Yethakaboina theegedho kaaliki suttindhiiii
Adrushta lakshmi vaakilikochi thalupulu thattindhiiii
Hoi
Yentrukathoney kondanu gunje timey vachhindhiii
Pallela undi galli la thirigey raatha maaranundhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Thammi nuvvu levaraaa
Maayannaa nuvvu leva raaa
Chicha jarra itu raaa
Oo macha jaldi itu raaa
Thammi nuvvu levaraaa
Maayannaa nuvvu leva raaa
Chicha jarra itu raaa
Oo macha jaldhi itu raaa
Agguva sagguva beram kudirey paisalu sadurundrii
Unnayi leniyi oodshi pettudam lottery thagilindhiii
Galla gurigila daachina dabbulu galagala dhulupundri
Sanchi la galagalaley lekunna mithhiki adugundriii
Manchi samayamu minchina dorakadu leytu jeyakundrii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Vaana bottu leni chota varadhey vachindi
Pilisi pilisi pillanisthamani kaburey vachindi
Nakka thoka gaani thokkinamemo mana sudi thirigindhii
Gaddi molavani bhoomila kaasula panta pandanundhii
Dhairye saahasamanukoni guddiga bettey kattundrii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhii