స్నేహమై Snehamai Lyrics - Anwesshaa

Snehamai lyrics, స్నేహమై the song is sung by Anwesshaa from Passion For Christ. Snehamai Christian soundtrack was composed by Pranam Kamlakhar with lyrics written by Joshua Shaik.

Snehamai Lyrics

Snehamai praanamai varinche daivamai
Snehamai praanamai varinche daivamai

Idhey jeevitham, neeke ankitham
Idhey na varam, neeve amrutham
Nirantharam sevinchani

Snehamai praanamai varinche daivamai
Idhey jeevitham, neeke ankitham
Idhey na varam, neeve amrutham
Nirantharam sevinchani

Snehamai praanamai varinche daivamai

Jagathina velasi, manasuna nilachi
Kore nannu daivamu
Jagathina velasi, manasuna nilachi
Kore nannu daivamu

Lokamandhu jeevamaaye
Cheetandhu dheepamaaye
Palakarinche nesthamaaye
Kanikarinche bhandhamaaye

Entha prema yesayaa
Nannu neelo jeevinchani

Snehamai praanamai varinche daivamai

bharatlyrics.com

Thalapuna koluvai manavula badhulai
Cheri nannu nirathamu
Thalapuna koluvai manavula badhulai
Cheri nannu nirathamu

Kalathalanni karigipoye
Bhaaramantha tholagipoye
Aapadhandhu kshemamaaye
Tharigiponi bhaagyamaaye

Entha prema yesayaa
Nannu neelo jeevinchani

Snehamai praanamai varinche daivamai
Snehamai praanamai varinche daivamai

Idhey jeevitham, neeke ankitham
Idhey na varam, neeve amrutham
Nirantharam sevinchani

Snehamai praanamai varinche daivamai.

స్నేహమై Lyrics in Telugu

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై

ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై

జగతిన వెలసి, మనసున నిలచి
కోరె నన్ను దైవము
జగతిన వెలసి, మనసున నిలచి
కోరె నన్ను దైవము

భారత్ల్య్రిక్స్.కోమ్

లోకమందు జీవమాయె
చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె
కనికరించే బంధమాయె

ఎంత ప్రేమ యేసయా
నన్ను నీలో జీవించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై

తలపున కొలువై మనవుల బదులై
చేరె నన్ను నిరతము
తలపున కొలువై మనవుల బదులై
చేరె నన్ను నిరతము

కలతలన్నీ కరిగిపోయే
భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె
తరిగిపోని భాగ్యమాయే

ఎంత ప్రేమ యేసయా
నన్ను నీలో తరియించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై

ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై.

Snehamai Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download