Somma Silli Pothunnava lyrics, సొమ్మసిల్లి పోతున్నవే the song is sung by Ramu Rathod from M S Adda. Somma Silli Pothunnava Folk soundtrack was composed by Kalyan Keys with lyrics written by Ramu Rathod.
Somma Silli Pothunnava Lyrics
Kantiki kunuke karuvaayene
Gundela baruve modalaayene
Sommasilli pothunnave
O sinna ramulamma
Chemmagilli muddhiyyave
Choopinchave naapai prema
Nalla nallaani kallatho
Naajooku nadumutho
Nannaagame jesthive
Gunde gaalilo teluthu
Aaratalaaduthu
Nee ollo ne vaalene
Suttu dhippukunnaave
O chinna ramulamma
Semata sukkole teeseyyake
Nee seera konguke mudiveyyave
Sayamkalam vela
Sandhe poddhulaaga
Senthalone undave
Seekatela merise
Sukkalaaga
Gundelona daagave
Neetilona needa
Choosthunte ee vela
Nee bommala unnadhe
Nee chethinaddhesi
Kalalanni cheripesi
Kaalaanni maarchake
Ekkadunna edhurayye
Nee sannajaaji navvule
Sakkanaina sogasule
Naakichhi swargamlo bandhinchave
Yeti gattu meeda
Edhurusoopullona
Kallallo nindinave
Gaalivaanallona
Godugalle rammanna
Vechhaga kougilike
Nee oohale kanna
Nee dhyasalo unna
Naa dhariki rammantine
Ninu vethike daarullo
Addankulennunna
Naa adugu nee jaadake
Muddhugunnaa naa chelive
O sinna ramulamma
Sentha sere rojennade
Praanam allaade neekosame
Paareti selayery
Palakarinchakunna
Paruvaaledhanukuntine
Praanam kanna nuvvu
Ekkuva antunna
Pattinchukovendhuke
Puvvullo daagunna
Parimalaanni
Nee chentha cheristhine
Panchabhoothaalanni
Saakshuluga unchesi
Manuvaadukuntaanule
Janma janmaala bandhaanive
O sinna ramulamma
Naa seekati brathukula elugiyyave
Naa inti deepaanni eliginchave.
సొమ్మసిల్లి పోతున్నవే Lyrics in Telugu
కంటికి కునుకే కరువాయెనే
గుండెల బరువే మొదలాయెనే
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో
నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ
నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
సాయంకాలం వేళ
సందె పొద్దులాగ
సెంతలోనే ఉండవే
సీకటేల మెరిసే
సుక్కలాగ
గుండెలోన దాగవే
నీటిలోన నీడ
చూస్తుంటే ఈ వేళ
నీ బొమ్మలా ఉన్నదే
bharatlyrics.com
నీ చేతినద్దేసి
కలలన్ని చెరిపేసి
కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే
నీ సన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే
నాకిచ్చి స్వర్గంలో బంధించవే
ఏటి గట్టు మీద
ఎదురుసూపుల్లోన
కళ్ళల్లో నిండినవే
గాలివానల్లోన
గొడుగల్లే రమ్మన్న
వెచ్చగా కౌగిలికే
నీ ఊహలే కన్న
నీ ధ్యాసలో ఉన్న
నా దరికి రమ్మంటినే
నిను వెతికే దారుల్లో
అడ్డంకులెన్నున్నా
నా అడుగు నీ జాడకే
ముద్దుగున్నా నా చెలివే
ఓ సిన్నా రాములమ్మ
సెంత సేరే రోజెన్నడే
ప్రాణం అల్లాడే నీకోసమే
పారేటి సెలయేరు
పలకరించకున్నా
పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నువ్వు
ఎక్కువ అంటున్నా
పట్టించుకోవెందుకే
పువ్వుల్లో దాగున్న
పరిమళాలన్నీ
నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ
సాక్షులుగా ఉంచేసి
మనువాడుకుంటానులే
జన్మ జన్మాల బంధానివే
ఓ సిన్నా రాములమ్మ
నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే
నా ఇంటి దీపాన్ని ఎలిగించవే.