LYRICS OF SON OF VENKAT RAO: The song is recorded by Dhanunjay from a Telugu-language film Son Of, directed by Bathala Sateesh. The film stars Sai Simhadri, Vinod Kumar, Meera Raaj and Vasu Inturi in the lead role. "Son of Venkat Rao" is a Playful song, composed by Rishi M, with lyrics written by Kasarla Shyam.
వెంకట్ రావు కుమారుడు Son of Venkat Rao Lyrics in Telugu
ఆ చూడు ఎట్టంటోడు ఎలగవుతాండో ఏడ్చేస్తాండో
ఎంత మారిపోండో చూడమ్మో అమ్మమ్మో
పీచు కబ్బేసున్న టెంకాయ అంటోడు లోపల
సల్లని నీళ్లే ఉన్నాయి తెలదమ్మో వాలమ్మో
వీడు బురదలో పూస్తున్న పువ్వు వీనిదంతా
ఎనప లవ్వు ఏడుపు సాటున దాగిన నవ్వు మంట
సల్లారిన స్టవ్ మీసం ఉన్న సటివాడు
మింగలేడు తక్కలేడు వాన సిలికే వీడు
ముత్యం లాగా మారుతాడు ఏమో వెంకట్రావు కొడుకు
ఇనపకట్టి లాంటోడు ఆడినట్టి మీద ఆడే తన్నేసుకుంటున్నాడు
వెంకట్రావు కొడుకు పెరుగు బుట్టిలాంటోడు
సత్తన్నంతో కలిసి ముద్దు ముద్దుగా తిరిగేస్తున్నాడు
రేలారే రేలారే రేలా రేలా రేలారే రేలారే
రేలారే రేలా రేలారే
రేలారే రేలారే రేలా రేలా రేలారే రేలారే
రేలారే రేలా రేలారే
గాలికి బలపం కట్టి గాలికి తిరిగేటోడు
రోలుకి కట్టేసున్న కెట్టయ్యయ్యాడు
తాడు బంగరమే లేని అడవి గుర్రం లాంటోడు
కల్లెమే వేసినట్టు నిలుసున్నన్నాడు అరె
లంకా సుట్టలాగా ఈడు యమవింకం గుండేటోడు
సెంటు మల్లె పువ్వై తెల్ల తెల్లగా మెరిసేస్తండో
ఏ పని పాటే లేనేటోడు పొద్దు మాపు ఎరగనివాడు
గోడ గడియారం చెప్పని పనినే టైంకు చేసేస్తున్నాడే
భారత్ల్య్రిక్స్.కోమ్
వెంకట్రావు కొడుకు ఇనపకట్టి లాంటోడు
ఆడినట్టి మీద ఆడే తన్నేసుకుంటున్నాడు
వెంకట్రావు కొడుకు పెరుగు పుట్టి లాంటోడు
సత్తన్నంతో కలిసి ముద్దు ముద్దుగా తిరిగేస్తున్నాడు
ముక్కు మీద ఉండే కోపం మాయమైపోయే పాపం
ఎన్నడూ చూడని శాంతం ఎట్టా సేరిందో
ఎక్కడో దాగిన ప్రేమ ఇప్పుడే కలిసిందమ్మా
కూతనే మరిసిన కోయిల పాడిందమ్మా
అమావాస సందమామ నెలవంకై పుట్టిందమ్మ
కళ్ళ ముందే మెల్లమెల్లగా సల్లిందో వెన్నెలనే
ఇన్నినాళ్ళ గుండె కోత లేత లేత మావిడి పూత
ఇట్టావు ఉండిపోతో ఎండిపోతో కాలం చూసేలే
వెంకట్రావు కొడుకు తెగ వంకరతోడు
వాన్ని వాడే ఉంచుకొని తెగ తన్నేసుకుంటున్నాడు
వెంకట్రావు కొడుకు ఒక సంకర జాతోడు రాముడు
మంచి బాలుడై బల చక్కగా ఉంటున్నాడు
రేలారే రేలారే రేలా రేలా రేలారే రేలా రే
రేలారే రేలా రేలారే
రేలారే రేలారే రేలారే రేలారే రేలారే
రేలారే రేలరేలారే
Son of Venkat Rao Lyrics
Aa choodu ettantodu elagavutando edchestando
Entha maaripondo choodammo ammammo
Peechu kabbesunna tenkaaya antodu lopala
Sallani neelle unnaayi teladhammo vaalammo
bharatlyrics.com
Veedu buradalo poostunna puvvu veenidanthaa
Enapa lavvu edupu saatuna daagina navvu manta
Sallaarina stav meesam unna sativadu
Mingaledu thakkaledu vaana silike veedu muthyam
Laaga maarutaadu emo venkatraavu koduku
Inapakati laantodu aadinatti meeda aade thannesukuntunnadu
Venkatraavu koduku perugu buttilantodu
Sattannamtho kalisi muddu muddugaa thirigestunnadu
Relare relare rela rela relare relare
Relare rela relare
Relare relare rela rela relare relare
Relare rela relare
Gaaliki balapam katti gaaliki thirigetodu
Roluki kattessunna kettayyayyaadu
Thaadu bangarame leni adavi gurram laantodu
Kalleme vesinattu nilusunnannadu are
Lanka suttalaaga eedu yamavinkam gundetodu
Sentu malle puvvai thella thellaga merisestandō
Ye pani paate lenetodu poddu maapu eraganivaadu
Goda gadiyaaram cheppani panine timeku chesestunnade
Venkatraavu koduku inapakati laantodu
Aadinatti meeda aade thannesukuntunnadu
Venkatraavu koduku perugu putti laantodu
Sattannamtho kalisi muddu muddugaa thirigestunnadu
Mukku meeda unde kopam maayamaipoye paapam
Ennadu choodani shaantam ettaa serindo
Ekkado daagina prema ippude kalisindamma
Koothane marisina koyila paadindamma
Amaavaasa sandamaama nelavankai puttindamma
Kalla munde mellamellaga sallindo vennelane
Inninalla gunde kotha leta leta maavidi pootha
Ittaavu undipotō endipotō kaalam choosele
Venkatraavu koduku tega vankarathodu
Vaanni vaade unchukoni tega thannesukuntunnadu
Venkatraavu koduku oka sankara jaatodu raamudu
Manchi baaludai bala chakkaga untunnadu
Relare relare rela rela relare rela re
Relare rela relare
Relare relare relare relare relare
Relare relarelare
