SYEYARA SYEYARA SONG LYRICS: Syeyara Syeyara is a Telugu song from the film Madhave Madhusudana starring Tej Bommadevara, Rishika Lokre and Naveen Neni, directed by Bommadevara Ramchandra Rao. "SYEYARA SYEYARA" song was composed by Vikas Badisa and sung by Vaishnavi Kovvuri, with lyrics written by Shree Mani.
సైయారా సైయారా Syeyara Syeyara Lyrics in Telugu
తెల తెల తెల్లవారితే
తన తన వేణువు గానం
లేదని వెతికే
రాధకు తన కృష్ణుడి జాడే తెలిసినదా
వనవాసం ముగిసిన క్షణమే
లక్ష్మణ రాకకు ఊర్మిళ లాగ
ఇన్నాళ్లు వేచిన ఫలితం దొరికినదా
ఇలా ఇలా కోరుకున్న కలలే
భలే నా కన్నుల ముందరే
నిజముగా నిలిచెను
అద్భుతం ఇది కాదా
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసారా మనసారా రా
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసంతా నువ్వేనురా
నీళ్ళల్లోనే చంద్రబింబమై
ఉన్నావురా నువ్వే
కల్లాల్లోనే ఒక ఆశనై
వేచానురా నేనే ఆ ఆఆ
ఈ నిమిషం కలయా నిజామా
ఆ ఆఆ నా గతమే
తిరిగోక తియ్యని గురుతుగా
దొరికేనుగా ఆ
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసారా మనసారా రా
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసంతా నువ్వేనురా
జీవం లేని ఈ గాలికి
ప్రాణం కదా నువ్వే
రూపంలోని నా ప్రేమకి
లోకం నీ చిరునవ్వే
ఆ ఆఆ నా ఉనికే నీతో నడకే
ఆ ఆఆ నీ గురుతే
పారమున పడదుగా
పరిచయం ఎప్పుడైనా
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసారా మనసారా రా
సైయారా సైయ్యారా
సైయ్యారా యారా
మనసారా మనసారా రా
Syeyara Syeyara Lyrics
Tela tela telavaarithe
Thana thana venuvu gaanam
Edhani vethike
Radhaku thana krishnudi jaade telisinadhaa
Vanavaasam mugisina kshaname
Lakshmana raakaku oormila laaga
Innaallu vechina phalitham dhorikinadhaa
Ila ilaa korukunna kalale
Bhale naa kannula mundhare
Nijamuga nilichenu
Adbhutham idhi kaadhaa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasaara manasaara raa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasantha nuvvenuraa
Neellallone chandrabimbamai
Unnaavuraa nuvve
Kallallone oka aashanai
Vechaanuraa nene aa aaaa
Ee nimisham kalayaa nijama
Aa aaaa naa gathame
Thirigoka thiyyani guruthuga
Dhorikenugaa aa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasaara manasaara raa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasantha nuvvenuraa
Jeevam leni ee gaaliki
Praanam kadhaa nuvve
Roopamleni naa premaki
Lokam nee chirunavve
Aa aaaa naa unike neetho nadake
Aa aaaa nee guruthe
Paramuna padadhugaa
Parichayam eppudainaa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasaara manasaara raa
Syeyara syeyyaara
Syeyyaara yaaraa
Manasaara manasaara raa