TELUSA NEE KOSAME SONG LYRICS: Telusa Nee Kosame is a Telugu song from the film Santhana Prapthirasthu starring Vikranth and Chandini Chowdary, directed by Sanjeev Reddy. "TELUSA NEE KOSAME" song was composed by Ajay Arasada and sung by Armaan Malik, with lyrics written by Sri Mani (SriMani and Shree Mani).
తెలుసా నీకోసమే Telusa Nee Kosame Lyrics in Telugu
గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన
జతగా అడుగేశాక నువు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
కథనం మొదలయ్యాక మన కథతోన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
భారత్ల్య్రిక్స్.కోమ్
రోజంతా కాలు కందకుండా నిన్ను చూసుకుంటా
ఏ చింతా చెంత చేరదంటా
కూసింత అందమైన నవ్వు అందనివ్వమంటా
రేయంతా ఆదమరిచిపోతా
పంచుకుంటే ప్రతి ఊసు ఎంత తియ్యనో
నువ్వు పంచుకున్నాకే నాకే తెలిసే
కలిసి మోస్తే ప్రతి భారం ఎంత తేలికో
నీతో కలిసి మోశాకే అర్థం అయ్యే
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన
జతగా అడుగేశాక నువు నాతోన
ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన
కథనం మొదలయ్యాక మన కథతోన
తెలుసా నీకోసమే నన్నే దాచాలే
ప్రాణం పంచేంతగా ప్రేమించాలే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే
వింటా ఏకాంతమై నీ మౌనాలే
తెలుసా నీకోసమే తననే దాచాడే
ప్రాణం పంచేంతగా ప్రేమించాడే
తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాడే
వింటూ ఏకాంతమై నీ మౌనాలే.
