The Thimmarusu lyrics, ది తిమ్మరుసు the song is sung by Raghu Dixit, Jyotsna Pakala, Ambika Sashittal, Yamini Ghantasala from Thimmarusu. The Thimmarusu Dance soundtrack was composed by Sricharan Pakala with lyrics written by Kittu Vissapragada, Nalini Satuluri.
The Thimmarusu Lyrics
Hey nalla kotulona nyaya devathena
Pranamochhi neela maarindhaa
Rate kattaleni route lona nuvve sagaga
Hey daari thappakunda vyuvaham edho raasi
Mantri laga untu kshanamlo
Raju kani rajai maatathoti yuddam chesada
Raane radhe ye labamo
Roopa roopamlo
Ayina saage
Ee yuddamu satyaveshanalo
Raane radhe ye labamo
Roopa roopamlo
Ayina saage
Ee yuddamu satyanni shodinchaga
Thimmarusu oho
Thimmarusu oho
Thimmarusu oho
Thimmarusu oho
bharatlyrics.com
Dharmanne rakshinche margamlo ho ho
Geethalne thakindi ee puranam
Karama yogulunna chota paridhi daati saguthunna
Neethi maata thapputhunte kala gathulu marchi
Thappatadugu vesinattu telivithoni aataladi
Daariloki techhukunte thappe kadhe
Raane radhe ye labamo
Roopa roopamlo
Ayina saage
Ee yuddamu satyaveshanalo
Raane radhe ye labamo
Roopa roopamlo
Ayina saage
Ee yuddamu satyanni shodinchaga
Thimmarusu oho
Thimmarusu oho
Thimmarusu oho
Thimmarusu oho.
ది తిమ్మరుసు Lyrics in Telugu
హే నల్లకోటులోన న్యాయ దేవతేనా
ప్రాణమొచ్చి నీలా మారిందా
రేట్ కట్టలేని రూట్ లోన నువ్వే సాగగా
హే దారి తప్పకుండా వ్యూహం ఎదో రాసి
మంత్రి లాగా ఉంటూ క్షణంలో
రాజు కానీ రాజై మత్థోతి యుద్ధం చేసాడా
రానే రాదే ఏ లాభమో
రూప రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యవేషణలో
రానే రాదే ఏ లాభమో
రూప రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యన్నీ శోదించగా
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో
భారత్ల్య్రిక్స్.కోమ్
ధర్మాన్నే రక్షించే మార్గంలో హో హో
గీతాలనే తాకింది ఈ పురాణం
కర్మ యోగులున్న చోట పరిధి దాటి సాగుతున్న
నీతి మాట తప్పుతుంటే కాలగతులు మార్చి
తప్పటడుగు వేసినట్టు తెలివితోనీ ఆటలాడి
దారిలోకి తెచ్చుకుంటే తప్పే కాదే
రానే రాదే ఏ లాభమో
రూప రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యవేషణలో
రానే రాదే ఏ లాభమో
రూప రూపంలో
అయినా సాగే
ఈ యుద్ధము సత్యన్నీ శోదించగా
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో
తిమ్మరుసు ఓహో.