Theme Of Miss India lyrics, థీమ్ ఆఫ్ మిస్ ఇండియా the song is sung by Harika Narayan, Shruthi Ranjani from Miss India. Theme Of Miss India soundtrack was composed by S. Thaman with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
థీమ్ ఆఫ్ మిస్ ఇండియా Lyrics in Telugu
ప్రతి ఉదయం సిద్ధమే కదా
విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా
గమ్యానికి గాలివాటుగా
అనునిమిషం చెప్పలేదుగా
మరునిమిషం మిధ్య కాదుగా
నీతోడుగ ధైర్యముండగా
ఓటమనే మాటలేదుగా
నిఘంటువేది చెప్పలేదే
నిరుత్తరాల ఆశయాలే
లికించనున్న రేపు రాసే
లిపంటుకుంది స్వేదమేలే
భారత్ల్య్రిక్స్.కోమ్
తరం తరం నిరంతరం
నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం
జయించదా ఉషోదయం
తరం తరం నిరంతరం
నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం
జయించదా ఉషోదయం
ప్రతి ఉదయం సిద్ధమే కదా
విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా
గమ్యానికి గాలివాటుగా
నిశ్శబ్దమే విరిగిపోదా
నీ సాధనే శబ్దమైతే
విరుద్ధమే వీగిపోదా
నీ మౌనమో యుద్ధమైతే
తరం తరం నిరంతరం
నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం
జయించదా ఉషోదయం
తరం తరం నిరంతరం
నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం
జయించదా ఉషోదయం
ప్రతి ఉదయం సిద్ధమే కదా
విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా
గమ్యానికి గాలివాటుగా.
Theme Of Miss India Lyrics
Prathi udayam siddhame kadha
Vijayaaniki vedhikai sadaa
Idi gamanam cheralevugaa
Gamyaaniki gaalivaatugaa
Anu nimisham cheppaledugaa
Maru nimisham midhya kaadugaa
Neethoduga dhairyamundagaa
Otamane maataledhugaa
Nighantuvedi cheppaledey
Niruttaraala aashayaaley
Likinchanunaa repu raase
Lipantukundi swedameley
Taram taram nirantaram
Neerajanam nee sahasam
Nisee dhilo niraamayam
Jayinchadaa ushodayam
Taram taram nirantaram
Neerajanam nee sahasam
Nisee dhilo niraamayam
Jayinchadaa ushodayam
Prathi udayam siddhame kadha
Vijayaaniki vedhikai sadaa
Idi gamanam cheralevugaa
Gamyaaniki gaalivaatugaa
Nisshabdame virigipodaa
Neesadhane shabdamaitey
Viruddhame veegipodaa
Neemounamo yuddhamaitey
Taram taram nirantaram
Neerajanam nee sahasam
Nisee dhilo niraamayam
Jayinchadaa ushodayam
Taram taram nirantaram
Neerajanam nee sahasam
Nisee dhilo niraamayam
Jayinchadaa ushodayam
bharatlyrics.com
Prathi udayam siddhame kadha
Vijayaaniki vedhikai sadaa
Idi gamanam cheralevugaa
Gamyaaniki gaalivaatugaa.