Tholi Tholiga lyrics, తొలి తొలిగా the song is sung by Rahul Nambiar from Janaki Ram. Tholi Tholiga Love soundtrack was composed by Achu Rajamani with lyrics written by Vasishta Sharma.
Tholi Tholiga Lyrics
Tholi tholiga
Modalainade modalainade
Kanulu ila ninne chusina
Manase nammade
Naa oopirantha nannu veedipothu unade
Nee needalaga ninnu cheri neetho unnade
Kannullona vennellona gundellona
Nuvve nindave
Ippude ikkade
Kotthaga unnade
Prapanchanne marchesinde
Adi nee mayele
Enduko ippude
Gundelo chapude
Hattatthu ga perigindinto
Antha ne valle
Kalam ne vaipe neduthu unde
Ne adighullo adugeyamande
Kshnamaina aagani thondara
Neetho modalainde
Cho0poule nannila
Neruga thakaga
Maro janmala puttinde
Manase ivvale
Chinnaga nuvvila
Navvithe chaluga
Aa navvulo thelinde
Na pranam nevalle
Na oohalo nuvve oopiri nuvve
Aasalu panche nijamay yave
Nakosame nuv antu parichayai ayyave.
తొలి తొలిగా Lyrics in Telugu
తొలి తొలిగా
మొదలైనదే మొదలైనదే
కనులు ఇలా నిన్నే చూసిన
మనసే నమ్మదే
నా ఊపిరంత నన్ను వీడి పోతు ఉన్నది
నీ నీడలాగా నిన్ను చేరి నీతో ఉన్నదే
కన్నుల్లోనా వెన్నెల్లోనా గుండెల్లోనా
నువ్వే నిందావే
bharatlyrics.com
ఇప్పుడే ఇక్కడే
కొత్తగా ఉన్నదే
ప్రపంచాన్ని మార్చేసిందే
అది నీమాయేలే
ఎందుకో ఇప్పుడే
గుండెలో చప్పుడే
హటాత్తుగా పెరిగిందేంటో
అంతా నీవల్లే
కాలం నీవైపే నేడుతు ఉందే
నీ అడుగుల్లో అడుగేయమందే
క్షణమైన ఆగని తొందర
నీతో మొదలైందే
చూపులే నన్నిలా
నేరుగా తాకగా
మరో జన్మల పుట్టిందే
మనసే ఇవ్వాలె
చిన్నగా నువ్విలా
నవ్వితే చాలుగా
ఆ నవ్వులో తేలిందే
నా ప్రాణం నీవల్లే
నా ఊహలు నువ్వే నా ఊపిరి నువ్వే
ఆశలు పంచె నిజమయ్యావే
నాకోసమే నువ్వంటూ పరిచయమయ్యావే.