Torture lyrics, టార్చర్ the song is sung by Ram Miriyala from 777 Charlie. Torture Funny soundtrack was composed by Nobin Paul with lyrics written by Battu Vijay Kumar.
టార్చర్ Lyrics in Telugu
ఓ మై గాడ్ కాపాడు
నా భాధే నువ్ చూడు
డాగే ఓ శాపంలా పట్టేసింది
అయ్యయ్యయ్య్యయో
మెక్కీ నా ఫుడ్డంతా
కబ్జా నా ఇల్లంతా
ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా
ఏగేదెట్టా అయ్యయ్యయ్య్యయో
చూస్తూ చూస్తుంటేనే చిందర వందర గందర గోళం
చెవి పోటొచ్చింది వింటూ వింటూ భౌ భౌ మేళం
భారత్ల్య్రిక్స్.కోమ్
బ్యాడ్లక్కే బ్యాటై
బంతేమో నేనయ్యి
ఆడేసే నాతో
ట్వంటీ ట్వంటీ మ్యాచ్చే
బ్రతుకయ్యింది బస్టాండులా
హార్రర్ మూవీ క్లైమాక్స్ లా
సోలో లైఫే స్లోగా ఇలా
కుక్కచింపినిస్తారాయే
గడికొక విధముగా…
స్వామీ
ఈ గండమెట్ట తీరును చెప్పు
నాకు దారిని చూపు…
అయ్యాయో…
సేవ్ మే స్వామీ సేవ్ మే
ఫ్రస్ట్రేన్ వచ్చీ మూడంతా దొబ్బింది
అమ్మమ్మో ఫుల్ గా టెన్షన్ పెంచేసింది
రౌడీ డాగే వచ్చిందిలా
బబ్బుల్ గమ్ లా అంటిందిలా..
బీపీ నాకే పెంచిందిలా
దాచలేను చెప్పలేను అరె అరె హతవిధీ…
అయ్యో…
దీనమ్మ లైఫు గాలికి పోయే కంప
కొంపకు చేరే…
ఏదోలా
సేవ్ మే స్వామి సేవ్ మే.