TOUCHING TOUCHING SONG LYRICS: The song is sung by Karthi and Indravati Chauhan from the Telugu film Japan, directed by Raju Murugan. The film stars Karthi and Anu Emmanuel in the lead role. The music of "Touching Touching" song is composed by G. V. Prakash Kumar, while the lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar.
Touching Touching Lyrics
Single gocchaa hey touching touching
Mingle avudhaam hey touching touching
Konchem konchem hey touching touching
Mancham mancham hey touching touching
Puvvulakii thummedhaki
Chakkerakii cheemalaki
Pettesaadu pai vaade
Touching touching touching touching
Surrumane chupulaki
Yerrabade buggalaki
Kirrumaney kougitlo
Touching touching touching touching
Happy moment u
No more comment u
Body demand u
Touching touching touching touching
Lovely japan u
Silk shiphaanu
Ishq u toofanu
Touching touching touching touching
Naa miidha nuvu paduthu
Naakedho panipedithe
Siggulaney jokoduthu
Touching touching touching touching
Thanjavur bommalley
Thala ooputhuntaaley
Pogaruki poga bettelaagaa
Touching touching touching touching
Nee mundhu yevadainaa gaddi parakaa
Nee muddhu thagilindho thene marakaa
Nenemi chesthunnaa addu padakaa
Raaye naa raam silakaa
Touching touching touching touching
Happy moment u
No more comment u
Body demand u
Touching touching touching touching
Lovely japan u
Silk u shiphaanu
Ishq u toofanu
Touching touching touching touching
Nee andham puula buttaa
Nuvvemo paala pittaa
Velupalaki dhaapalaki
Touching touching touching touching
Nee veyley pattukuntaa
Naa ventey thippu kuntaa
Gurthundaaleppatiki
Touching touching touching touching
Nuvvante naakentho picchi ganakaa
Neellosu komandhi baavi gilakaa
Ammaadi inkente nattha nadakaa
Beygocchey naa yenaka
Touching touching touching touching
Happy moment u
No more comment u
Body demand u
Touching touching touching touching
Lovely japan u
Silk u shiphaanu
Ishq u toofanu
Touching touching touching touching
టచింగ్ టచింగ్ Lyrics in Telugu
సింగిల్ గోచ్చా హే టచింగ్ టచింగ్
మింగిల్ అవుదాం హే టచింగ్ టచింగ్
కొంచెం కొంచెం హే టచింగ్ టచింగ్
మంచం మంచం హే టచింగ్ టచింగ్
పువ్వులకి తుమ్మెదకి
చక్కెరకి చీమలకీ
పెట్టేశాడు పై వాడే
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
సూర్రుమనే చూపులకి
యెర్రబడే బుగ్గలకి
కిర్రుమనే కౌగిట్లో
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
నా మీదా నువ్వు పడుతు
నాకేదో పనిపెడితే
సిగ్గులనే జోకొడుతు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
bharatlyrics.com
తంజావూరు బొమ్మల్లే
తల ఊపుతూంటాలే
పొగరుకి పొగ బెట్టేలాగా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
నీ ముందు ఏవడైనా గడ్డి పరకా
నీ ముద్దు తగిలిందో తేనే మరకా
నేనేమి చేస్తున్న అడ్డు పడకా
రాయే నా రామ్ సిలకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
నీ అందం పూలా బుట్టా
నువ్వేమో పాల పిట్టా
వేలుపాలకీ ధాపాలకీ
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
నీ వేలే పట్టుకుంటా
నా వెంటే తిప్పుకుంటా
గుర్తుండాలెప్పటికీ
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
నువ్వంటే నాకెంతో పిచ్చి గనకా
నీల్లోసు కోమంది బావి గిలకా
అమ్మాది ఇంకేంటే నత్త నడక
బేగొచ్చేయ్ నా యెనకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్
లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్