వర్ణమాల Varnamaala Lyrics in Telugu
నువ్వేనుగా నా హ్రస్వక్షరం
నేనేనుగా నీ దీర్ఘాక్షరం
ఈ జోడి యుగళం సమీకరణం
వర్ణమాలే కాగితం మీదేలే
భాషే జరిపే చర్చేలే
భారత్ల్య్రిక్స్.కోమ్
పలికిందిలే ఇదే ఓ కావ్యమే
పొగిడే మాటలే నువ్వే రాసావులే
దిద్దనా క గుణితాలనే
తెలుపనా ప్రేమే ఇలా
పలకనా రెండక్షరాల ప్రేమ
బ్రతకనా మనసిక నీదనీ
వేరేది తోచదు నువ్వు లేనిదే
నీదే ఆ చేతి రాత నన్ను మార్చెనే
నా ప్రియ దైవమే ఇక నువ్వు అవ్వరా
రారా రారా ప్రేమరా
నువ్వేనుగా నా హ్రస్వక్షరం
నేనేనుగా నీ దీర్ఘాక్షరం
ఈ జోడి యుగళం సమీకరణం
వర్ణమాలే కాగితం మీదేలే
భాషే జరిపే చర్చేలే.
Varnamaala Lyrics
Nuvvenugaa naa hrasvaksharam
Neenenugaa nee deerghaksharam
Ee jodi yugalam sameekaranam
Varnamaale kaagitam meedele
Bhaashe jaripe charchele
Palikindile ide o kaavyame
Pogide maatale nuvve raasaavule
Diddanaa ka gunitaalane
Telupanaa preme ila
Palakanaa rendu aksharaala prema
Brathakanaa manasika needani
Veredi tochadu nuvvu lenide
Neede aa cheti raata nannu maarchene
Naa priya daivame ika nuvvu avvaraa
Raaraa raaraa premaraa
bharatlyrics.com
Nuvvenugaa naa hrasvaksharam
Neenenugaa nee deerghaksharam
Ee jodi yugalam sameekaranam
Varnamaale kaagitam meedele
Bhaashe jaripe charchele.
