Varshamlo Vennella lyrics, వర్షంలో వెన్నెల్లా the song is sung by Aditya A, Sanjana Kalmanje from Krishna Vrinda Vihari. Varshamlo Vennella Romantic soundtrack was composed by Sagar Mahati with lyrics written by Sri Mani.
Varshamlo Vennella Lyrics
Ra vennello varshamlaa
Ra varshamlo vennella
Andaalila andaayiga
Taagipora o manohara
Nee ekaantham naadera
Naa edaina needhera
Vandhellila undaalira
Mottham nuvve naa sontham kaara
Nee kurulatho suryunne kappesi
Reyalle marchaavugaa
Naa manasuke rekkalne kattesi
Aashallo visiravugaa
Hey… Falling nee ollo
Hey… Freezing kougitlo
Hey… Breathing nee oopirilo
Hey… Innaallu solo
Hey… Ee roje flow lo
Hey… Avuthunna ninu follow
Ra taarara tara tararaara
Nana nannannananana
Ra taarara tara tararaara
Nana nannannananana
Nee kaugillu dhaati
Kaalam unnadhaa
Nee needalni daati
Lokam unnadhaa
Nee bomme gundello sketchai
Nuvvante naake pichhiai
Ye machha lenatti
Chandamamavu neevo
Kalalaagina… Alalaaginaa
Ee daarinaa… Mana adugaagunaa
Hey… Falling nee ollo
Hey… Freezing kougitlo
Hey… Breathing nee oopirilo
Hey… Innaallu solo
Hey… Ee roje flow lo
Hey… Avuthunna ninu follow.
వర్షంలో వెన్నెల్లా Lyrics in Telugu
రా వెన్నెల్లో వర్షంలా
రా వర్షంలో వెన్నెల్లా
అందాలిలా అందాయిగా
తాగిపోరా ఓ మనోహరా
నీ ఏకాంతం నాదేరా
నా ఏదైనా నీదేరా
వందేళ్ళిలా ఉండాలిరా
మొత్తం నువ్వే నా సొంతం కారా
నీ కురులతో సూర్యున్నే కప్పేసి
రేయల్లే మార్చావుగా
నా మనసుకే రెక్కల్నే కట్టేసి
ఆశల్లో విసిరావుగా, ఆ ఆ
హే… ఫాలింగ్ నీ ఒళ్ళో
హే… ఫ్రీజింగ్ కౌగిట్లో
హే… బ్రీతింగ్ నీ ఊపిరిలో
హే… ఇన్నాళ్ళు సోలో
హే… ఈరోజే ఫ్లో లో
హే… అవుతున్నా నిను ఫాలో
నీ కౌగిళ్ళు దాటి
కాలం ఉన్నదా
నీ నీడల్ని దాటి
లోకం ఉన్నదా
నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చై
నువ్వంటే నాకే పిచ్చై
ఏ మచ్చ లేనట్టి
చందమామవు నీవో
కలలాగినా…. అలలాగినా
ఈ దారిన… మన అడుగాగునా
హే… ఫాలింగ్ నీ ఒళ్ళో
హే… ఫ్రీజింగ్ కౌగిట్లో
హే… బ్రీతింగ్ నీ ఊపిరిలో
bharatlyrics.com
హే… ఇన్నాళ్ళు సోలో
హే… ఈరోజే ఫ్లో లో
హే… అవుతున్నా నిను ఫాలో.