Vedukayyi Neelo lyrics, వేడుకయ్యి నీలో the song is sung by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima from Samudram Chittabbai. Vedukayyi Neelo Love soundtrack was composed by Nizani Anjan with lyrics written by KSV Prasad.
Vedukayyi Neelo Lyrics
Vedukayyi neelo oopirayya edhalo
Nuvve antu praanam chebuthu undi sadilo
Kalatha chendakunda kuduta unna edhatho
Ninne korinaanu unna okka madhitho
Kannulu korenu nee roopika
Gundelo vesenu daanni mudragaa
Enthani cheppanu maruvalenugaa
Nene nannilaa
Oohalanni enni vachhinaa
Nuvve leni ooha ledhugaa
Nishilo sashila vachhinaavugaa
Naatho undavaa
Kopaalu lene leni dhooraalendukani
O maatu anukoledhaa epudainaagaani
Innaalla naa baadha vivarinchalenanta
Vadhilesukoleka vasthunna ishtamgaa
Untaavaa kadadaala
Manasaina naa venta
Ninu daati poleni
Ee praanam neederaa
Vedukaina naalo oopiraina edhalo
Nuvve antu pranam cheppukunna sadilo
Kalatha ledhanento kuduta leni jadilo
Thosipoyinaavu cheppaleni vyadhalo
Kannulu korenu nee roopika
Gundelo vesenu daanni mudragaa
Enthani cheppanu maruvalenugaa
Nene ninnilaa
Oohalanni enni vachhinaa
Nuvve leni ooha ledhugaa
Nishilo sashila vachhinaavugaa
Naatho undavaa.
వేడుకయ్యి నీలో Lyrics in Telugu
వేడుకయ్యి నీలో ఊపిరయ్య ఎదలో
నువ్వే అంటు ప్రాణం చెబుతు ఉంది సడిలో
కలత చెందకుండా కుదుట ఉన్న ఎదతో
నిన్నే కోరినాను ఉన్న ఒక్క మదితో
bharatlyrics.com
కన్నులు కోరెను నీ రూపిక
గుండెలొ వేసెను దాన్ని ముద్రగా
ఎంతని చెప్పను మరువలేనుగా
నేనే నిన్నిలా
ఊహల్లని ఎన్ని వచ్చినా
నువ్వే లేని ఊహ లేదుగా
నిశిలో శశిలా వచ్చినావుగా
నాతో ఉండవా
కోపాలు లేనే లేని దూరాలెందుకనీ
ఓ మారు అనుకోలేదా ఎపుడైనాగాని
ఇన్నాళ్ళ నా బాధ వివరించలేనంత
వదిలేసుకోలేక వస్తున్నా ఇష్టంగా
ఉంటావా కడదాకా
మనసైన నా వెంట
నిను దాటి పోలేని
ఈ ప్రాణం నీదేరా
వేడుకైన నాలో ఊపిరైన ఎదలో
నువ్వే అంటూ ప్రాణం చెప్పుకున్న సడిలో
కలత లేదనేంటో కుదుట లేని జడిలో
తోసి పోయినావు చెప్పలేని వ్యధలో
కన్నులు కోరెను నీ రూపిక
గుండెలొ వేసెను దాన్ని ముద్రగా
ఎంతని చెప్పను మరువలేనుగా
నేనే నిన్నిలా
ఊహల్లని ఎన్ని వచ్చినా
నువ్వే లేని ఊహ లేదుగా
నిశిలో శశిలా వచ్చినావుగా
నాతో ఉండవా.