వేణువులో Venuvulo Lyrics - Anurag Kulkarni

Venuvulo lyrics, వేణువులో the song is sung by Anurag Kulkarni from Natyam. Venuvulo Love soundtrack was composed by Shravan Bharadwaj with lyrics written by Karunakar Adigarla.

Venuvulo Lyrics

Kaali andiyalu ghallu ghallu mana
Ganapati raja tai tai tai
Chekkani talam veseda tai tai
Cheyyara natyam ditamditai

Dhidhi tadigida dhidhi tadigida
Dhidhi tadigida dhidhi tai

Takita takita dhimi tai tai tai tai
Takadhimi takadhimi ditham dithai
Takita takita dhimi tai tai tai tai
Thakadhimi thakadhimi ditham dithai

Venuvulo cherani galiki sangeetam leda
Velluvala tullina chinukulalo natyam leda

Okasari chudu manasuane
Kanupapatoti sariga
Hrudayanikunna musugulane
Tolaginchi dati ra

Pallaniki parina yetiki vayyaram leda
Akarame undani merupulaki
Taluku sogasu leda

Kaali andiyalu ghallu ghallu mana
Ganapati raja tai tai tai
Chekkani talam veseda tai tai
Cheyyara natyam ditamditai

Dhidhi tadigida dhidhi tadigida
Dhidhi tadigida dhidhi tai
Takita takita dhimi tai tai tai tai
Takadhimi takadhimi ditham dithai

Venuvulo cherani galiki sangeetam leda
Velluvala tullina chinukulalo natyam leda

Okasari chudu manasuane
Kanupapatoti sariga
Hrudayanikunna musugulane
Tolaginchi dati ra

Pallaniki parina yetiki vayyaram leda
Akarame undani merupulaki
Taluku sogasu leda

Evaru pogidenani
Nemali adenata
Okari kosam ani
Poolu poostaya

Egirina gavvu rekka ningi nalupu chusi
Haddu antu aagipodhuga
Gundelona pongulanna kalayidi
Anakatta veyake ika

bharatlyrics.com

Chediri padina chiru muvvaina
Nisabhdanni cheelchutu mogunuga
Adugunapghi talli charipi raanema

Tadapadeti pasi padalaina
Natyaniki pattalu ani
Telusunkunte nee tanuvuloni
Prati kadalika bhangima kada mari

Antuleni o sandramalle
Neelona dagina natanalani
Anuvu anuvuna nimpukunta
Anandatandavam cheseyani

Ningilona meghala venukane
Lokam undhani jabilli
Nidurinchenante tana vennelantha
Cheekatipalai poda adhi

Kattadala stambala venukane
Kala undhani porapatupadi
Apamaku nee adugu adugini
Avadhulu datuthu nartinchani

Kaali andiyalu ghallu ghallu mana
Ganapati raja tai tai tai
Chekkani talam veseda tai tai
Cheyyara natyam ditamditai

Dhidhi tadigida dhidhi tadigida
Dhidhi tadigida dhidhi tai
Takita takita dhimi tai tai tai tai
Takadhimi takadhimi ditham dithai.

వేణువులో Lyrics in telugu

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద తయ్ తయ్
చెయ్యర నాట్యం దిద్దాంద్డ తయ్

దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్

తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్
తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్

వేణువులో చేరని గాలికి సంగీతం లేదా
వెల్లువలా తుళ్ళిన చినుకులలో నాట్యం లేదా

ఒకసారి చూడు మనసు అనే
కనుపాపతోటి సరిగా
హృదయానికున్న ముసుగులనే
తొలగించి దాటి రా

పల్లానికి పారిన ఏటికి వయ్యారం లేదా
ఆకారమే ఉండని మెరుపులకి
తళుకు సొగసు లేదా

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద తయ్ తయ్
చెయ్యర నాట్యం దిద్దాంద్డ తయ్

దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్

వేణువులో చేరని గాలికి సంగీతం లేదా
వెల్లువలా తుళ్ళిన చినుకులలో నాట్యం లేదా

ఒకసారి చూడు మనసు అనే
కనుపాపతోటి సరిగా
హృదయానికున్న ముసుగులనే
తొలగించి దాటి రా

పల్లానికి పారిన ఏటికి వయ్యారం లేదా
ఆకారమే ఉండని మెరుపులకి
తళుకు సొగసు లేదా

ఎవరు పొగిడేనని
నెమలి ఆడేనట
ఒకరి కోసం అని
పూలు పూస్తాయ

ఎగిరిన గువ్వ రెక్క నింగి నలుపు చూసి
హద్దు అంటు ఆగిపోదుగా
గుండెలోన పొంగుతున్న కలయిది
ఆనకట్టలేయకే ఇకా

చెదిరిపడిన చిరు మువ్వైనా
నిశ్శబ్దాన్ని చీల్చుతూ మోగునుగా
అడుగునాపు గీతాల్ని చెరిపి రాలేవా

తడబడేటి పసి పాదాలైనా
నాట్యానికి పాఠాలు అని
తెలుసుకుంటె నీ తనువులోని
ప్రతి కదలిక భంగిమ కాదా మరి

భారత్ల్య్రిక్స్.కోమ్

అంతులేని ఓ సంద్రమల్లె
నీలోన దాగిన నటనలని
అణువు అణువునా నింపుకుంటు
ఆనంద తాండవం చేసేయ్యనీ

నింగిలోని మేఘాల వెనుకనే
లోకం ఉందని జాబిల్లి
నిదురించనంటే తన వెన్నెలంతా
చీకటి పాలైపోదా అది

కట్టడాల స్తంభాల వెనుకనే
కళ ఉందని పొరపాటు పడి
ఆపమాకు నీ అడుగు అడుగుని
అవధులు దాటుతూ నర్తించనీ

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద తయ్ తయ్
చెయ్యర నాట్యం దిద్దాంద్డ తయ్

దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్.

Venuvulo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Venuvulo is from the Natyam.

The song Venuvulo was sung by Anurag Kulkarni.

The music for Venuvulo was composed by Shravan Bharadwaj.

The lyrics for Venuvulo were written by Karunakar Adigarla.

The music director for Venuvulo is Shravan Bharadwaj.

The song Venuvulo was released under the Lahari Music.

The genre of the song Venuvulo is Love.